Monday, March 1, 2021

Latest Posts

101 జిల్లాల అందగాడు రిలీజ్ డేట్ ను ప్రకటించిన దిల్ రాజు, క్రిష్

101 Jillala Andagadu Release Date
ప్రముఖ నిర్మాత దిల్ రాజు & స్టార్ దర్శకుడు క్రిష్ ‘101 జిల్లాల అందగాడు’ సినిమా రిలీజ్ డేట్ ను విడుదల చేశారు. ఈ సినిమాలో నటుడు శ్రీనివాస్ అవసరాల & రుహానీ శర్మ హీరో హీరోయిన్లు గా పని చేస్తున్నారు. రాచకొండ విద్యా సాగర్ ఈ కామెడీ ఎంటర్టైనర్ కు దర్శకత్వం వహిస్తున్నాడు.  ఈ చిత్రం మే 7 న రిలీజ్ అవుతుందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు.

101 జిల్లాల అందగాడు చిత్రం షూటింగ్ పూర్తయ్యిందని ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం. ఈ సినిమాకి శ్రీనివాస్ అవసరాల స్వయంగా కథ రాశారు మరియు ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ టీజర్ అతి త్వరలో విడుదల కానుంది.

శిరీష్ , రాజీవ్ రెడ్డి & సాయిబాబా జాగర్లముడి కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ & ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss