Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

కరోనా ఒక రకం కాదట ..

11 different types of corona virus were born in wuhan

మహమ్మారిగా మారిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. దీనికి మందు లేకపోవడంతో చాలా దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్లాయి. కరోనా పై పరిశోధనలు, అధ్యయనాలు,ప్రయోగాలు జోరుగానే సాగుతున్నాయి. అయితే ప్రస్తుతం ప్రపంచంలో వేగంగా వ్యాప్తి చెందుతున్న వైరస్ ఒక్క రకమే. కానీ ఇలాంటి వైరస్‌లే మరో 10 రకాలు ఉన్నాయంటూ భారత శాస్త్రవేత్తలు తాజాగా చెప్పుకొస్తున్నారు. నిజానికి కరోనా వైరస్ మొత్తం 11 రకాలట. వాటిలో చైనాలోని ఊహాన్‌లో ‘ఓ’అనే రకం పుట్టిందట. ఇది కరోనా వైరస్‌లన్నిటీకీ పెద్దన్న లాంటిది. దీని నుంచి మరో 10 రకాల వైరస్‌లు ఉద్భవించాయి.

అయితే వీటన్నింటిలో నుంచి కాలక్రమేణా ‘ఏ2ఏ’ అనే ఓ రకం మాత్రమే బాగా వృద్ధి చెంది, మార్చి కల్లా మిగతా రకాలన్నింటినీ అణచివేస్తూ తారాస్థాయికి ఎదిగిందట. కరోనా వ్యాప్తి మొదలైన 2019 డిశంబరు నుంచి 2020 ఏప్రిల్ 6 వరకు ప్రపంచంలోని 55 దేశాల్లో వ్యాప్తి చెందిన 3,600 కరోనా వైరస్‌ శాంపిళ్లను సేకరించామని, వాటిలోని ఆర్‌ఎన్ఏ పొందికపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని తెలుసుకున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఈ ఏ2ఏ వైరస్ ప్రభావం దాదాపు 80 శాతం ఉండగా.. భారత్‌లో మాత్రం 45 శాతంగానే ఉందని చెప్పారు. దీనివల్లే ప్రజలు కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారని చెప్పారు.

కోవిడ్-19 నిరోధించేందుకు ఏదైనా వ్యాక్సిన్ కనిపెట్టాలని అనుకున్నప్పటికీ.. అది ఈ ఏ2ఏ కరోనా వైరస్ పైనే ప్రభావం చూపేలా ఉండాలని అభిప్రాయపడుతున్నారు. ఈ వైరస్‌లోని ఆర్‌ఎన్‌ఏ వల్లే ఇది ప్రపంచం మొత్తం వ్యాప్తి చెందగలుగుతోందని, బాధితుడి ఊపిరిత్తుల్లోకి చేరి ప్రాణాలను కబళించగలుగుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పదేళ్ల క్రితం ప్రపంచాన్ని భయపెట్టిన సార్స్-కోవిడ్2 వైరస్ కూడా ఇలాంటి ప్రభావాన్నే బాధితులపై చూపేదని, దానివల్ల కూడా వేలమంది ప్రాణాలు కోల్పోయారని శాస్త్రవేత్తలు గుర్తు చేశారు. ఊపిరిత్తులపై ఏసీఈ2 అనే పోషకం తయారవుతుందని, శరీరంలోకి ప్రవేశించిన ఏ2ఏ వైరస్ ముందుగా దీనిని అంటిపెట్టుకుంటుందని, ఆ తర్వాత నెమ్మదిగా లోనికి ప్రవేశించి స్థావరం ఏర్పాటు చేసుకుంటుందని వారు అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...