Sunday, March 7, 2021

Latest Posts

అమెరికాలో 11మంది భారతీయ విద్యార్థుల అరెస్ట్‌

అక్రమంగా దేశంలో నివసిస్తున్న కారణంగా అమెరికాలో 15 మంది విదేశీ విద్యార్థులను అక్కడి పోలీసులు అరెస్టు చేయగా అందులో 11 మంది భారతీయులు ఉన్నారు. వీరంతా ‘ఆప్షనల్‌ ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌(ఓపీటీ)’ అనే వెసులుబాటుని ఉపయోగించుకొని అక్రమంగా అమెరికాలో నివసిస్తున్నట్లు ‘ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌'(ఐసీఈ) అధికారులు ఆరోపింస్తు వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. బోస్టన్‌, వాషింగ్టన్‌, హ్యూస్టన్‌, నెవార్క్‌, నాష్విల్లే, పిట్స్‌బర్గ్‌, హ్యారిస్‌బర్గ్‌ ప్రాంతాల నుంచి వీరిని అరెస్టు చేశారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss