Sunday, June 20, 2021

Latest Posts

అదిరిన 18 పేజీస్ రొమాంటిక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌

18 Pages First Look Teaser

నిఖిల్ యొక్క పుట్టినరోజు సందర్భంగా 18 పేజీస్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసారు మూవీ మేకర్స్. ఈ పోస్టర్ చూసిన ప్రేక్షకులు దీనిని అభినందిస్తున్నారు. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్ర పోస్టర్ చూస్తే ఇది ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్ అని అర్ధమవుతుంది.

 

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss