Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

రాజ్ కందుకూరి చేతుల మీదుగా  `1992` మూవీ పోస్టర్ – ఫస్ట్ సింగిల్ లాంచ్ 

1992 movie first single launch by Producer Raj Kandukuri:

పివియమ్‌ జ్యోతి ఆర్ట్స్‌ పతాకంపై మహి రాథోడ్‌ హీరోగా నటిస్తూ నిర్మిస్తోన్న చిత్రం `1992`.  ఈ చిత్రం టైటిల్ లోగో మరియు ఫస్ట్ సింగిల్ రాజ్ కందుకూరి చేతుల మీదుగా లాంచ్ చేశారు.  ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ…“1992`టైటిల్ మరియు ఫస్ట్ సింగిల్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. కొత్త వారిని ప్రోత్సహించడానికి నేనుప్పుడూ ముందుంటాను. కొత్త వారు చేస్తోన్న ఈ ప్రయత్నం సక్సెస్ కావాలని కోరుకుంటున్నా“అన్నారు.

దర్శకుడు శివ పాలమూరి మాట్లాడుతూ..‘‘దర్శకుడుగా ఇది నా తొలి చిత్రం. నేటి సమాజంలో ప్రేమ, పెళ్లిళ్లు ఎలా తయారయ్యాయో చూపించే ప్రయత్నం చేస్తున్నాం.  ఇక నేనెంతో ఇష్టపడే నిర్మాత రాజ్ కందుకూరి గారు మా సినిమా లోగో, ఫస్ట్ సింగిల్  లాంచ్ చేయడం చాలా హ్యాపీ గా ఉంది.  ప్రస్తుతం మూవీ లాస్ట్ షెడ్యూల్ లో ఉంది. సమ్మర్ లో సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం“అన్నారు.

నటుడు దిల్‌ రమేష్‌ మాట్లాడుతూ…‘‘యాత్ర `సినిమా తర్వాత మంచి పాత్రలు వస్తున్నాయి. ఇందులో హీరోయిన్ ఫాదర్ గా నటిస్తున్నా.  ఒక  ఇన్నోసెంట్  కుర్రాడు ప్రేమించి పెళ్లి చేసుకుని ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందు ఎదుర్కొన్నాడు అనేది సినిమా. ఫస్ట్ సాంగ్ రాజ్ కందుకూరి గారు రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంద“న్నారు.

హీరో, నిర్మాత మహి రాథోడ్‌ మాట్లాడుతూ…‘‘రాజ్ కందుకూరి గారి చేతుల మీదుగా నా ఫస్ట్ సినిమా సాంగ్, టైటిల్ లోగో లాంచ్ చేయడం అదృష్టం గా భావిస్తున్నా.  డైరెక్టర్ శివ గారు సినిమాను అనుకున్న విధంగా తెరకెక్కిస్తున్నారు. ఫస్ట్  సింగిల్  అందరికీ  నచ్చుతుందన్న నమ్మకం ఉందన్నారు.

హీరోయిన్ మోనా ఠాగూర్ మాట్లాడుతూ…“తెలుగులో  నా ఫస్ట్‌ ఫిలిం ఇది. నా క్యారక్టర్‌ చాలా ట్రెండీగా, డిఫరెంట్ గా   ఉంటుంది’’ అన్నారు.

మహి రాథోడ్‌,  మోనా ఠాగూర్ , దిల్‌ రమేష్‌, జబర్దస్త్‌ రాజశేఖర్‌ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి  నిర్మాత: మహి రాథోడ్‌, రచన`దర్శకత్వం: శివ పాలమూరి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

కంగనాకు సపోర్ట్ గా విశాల్ ట్వీట్

కంగనా రనౌత్... బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ లాగా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు ఉన్న ఒక ఆఫీసు ను ముంబై లో గవర్నమెంట్ అధికారులు అక్రమ కట్టడం అని చెప్పి కూల్చడానికి...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...