Sunday, June 20, 2021

Latest Posts

270 మంది డాక్టర్స్ ని పొట్టన పెట్టుకున్న కోవిడ్

270 Doctors Passed Away:

కోవిడ్ యొక్క సంక్షోభ సమయంలో డాక్టర్స్ యొక్క సేవకి మనం ఎన్ని కృతఘ్నతలు చెప్పినా తక్కువే. ప్రస్తుత పరిస్థితుల్లో ఇతరుల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవ చేస్తున్న వృత్తి ఇది. అయితే తాజా లెక్కల ప్రకారం మొత్తం 270 మంది డాక్టర్స్ ఈ కోవిడ్ సెకండ్ వేవ్ వల్ల తమ ప్రాణాలను కోల్పోయనట్టు తెలిపింది.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) దేశవ్యాప్తంగా 270 మంది వైద్యులు ఈ సెకండ్ వేవ్లో కరోనావైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు మంగళవారం తెలిపింది. వారిలో,అత్యధిక సంఖ్యలో బీహార్ నుండి 78 మంది డాక్టర్స్ మరణించారు. ఆ తర్వాత ఉత్తర ప్రదేశ్ (37), ఢీల్లీ (29), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 22 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే కోవిడ్ ఫస్ట్ వేవ్ లో, 748 మంది డాక్టర్స్ మరణించారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss