Monday, April 19, 2021

Latest Posts

అనగనగా ఈ రోజు ….!!

2009: పాకిస్తాన్లోలాహోర్ లోని గఢాఫి స్టేడియం సమీపంలో శ్రీలంక క్రికెట్ క్రీడాకారులపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు.

1938: సౌదీ అరేబియాలో పెట్రోల్ గుర్తింపు.

1939: బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ ముంబైలో నిరాహార దీక్ష

1847: అలెగ్జాండర్ గ్రహంబెల్, టెలీఫోనును కనిపెట్టిన ప్రముఖ శాస్త్రవేత్త. (మ.1922) – జననం

1967: శంకర్ మహదేవన్, ప్రముఖ భారతీయ గాయకుడు, స్వరకర్త. – జననం        

1839: టాటా గ్రూప్ వ్యవస్థాపకులు జంషెడ్జీ టాటా జననం.

2002: జి.ఎం.సి.బాలయోగి, ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన పార్లమెంట్ సభ్యుడు, తొలి దళిత లోక్‌సభ స్పీకర్. (జ.1951) మరణం

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss