Tuesday, April 13, 2021

Latest Posts

హైదరాబాద్ లో 31 పాజిటివ్ కేసులు నమోదు..!!

43 covid-19 positive cases were recorded today in telangana

తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు ఏమాత్రం తగ్గటం లేదు.  అయితే ఈ ఒక్క రోజు  (18.04.2020) లో కొత్తగా 43 పాజిటివ్ కాసులు నమోదుకాగా.. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిది లోనే 31 కేసులు నమోదైనట్లు  వైధ్య ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనితో ఇప్పటివరకు తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 809 కి చేరింది.  ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్ కాగా 18 మంది చనిపోవటం జరిగింది.  దీనితో  తెలంగాణ రాష్ట్రం మొత్తం లో ఇప్పటివరకు 605 కేసులు ఇంకా యాక్టివ్ గా వున్నాయి.

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss