Tuesday, April 13, 2021

Latest Posts

ఘోర రోడ్డు ప్రమాదం 53 మంది మృతి

కామెరూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పశ్చిమ ప్రాంతంలో ఉన్న శాంక్చు గ్రామం వద్ద సంభవించిన ఈ ఘటనలో 53 మంది చనిపోయారు. ప్రయాణికులతో వెళుతున్న బస్సును అక్రమంగా ఆయిల్‌ తరలిస్తున్న ట్రక్కు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటనలో 53 మంది మరణించారని, మరో 21 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు.

ట్రక్కు బస్ డీకొట్టడంతో ఒక్కసారిగా నిప్పంటుకుని బస్ ట్రక్కు మొత్తం కాలిపోయాయి. దీనితో అందులో ఉన్న ప్రయాణికులందరికీ గాయాలయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి కారణం ఎవరని పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో మరణించిన వారి శరీరాలు తీవ్రంగా కాలి పోయాయని, గుర్తించడం కూడా కష్టంగా ఉందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి:

  • కరెంట్ ఖర్చు కూడా రాలేదు విజయ్ మాస్టర్ కి

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss