56 new coronavirus cases recorded in telangana today
తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య రోజు రోజు కు పెరుగుతూనే వున్నాయి. అయితే ఈ ఒక్క రోజు (21.04.2020) లో కొత్తగా మరో 56 పాజిటివ్ కాసులు నమోదుకాగా.. 8 మంది డిశ్చార్జ్ అయినట్లు వైధ్య ఆరోగ్య శాఖ అధికారిక ప్రకటన విడుదల చేసింది. దీనితో ఇప్పటివరకు తెలంగాణ లో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 928 కి చేరింది. ఇప్పటివరకు 194 మంది డిశ్చార్జ్ కాగా 23 మంది చనిపోవటం జరిగింది,దీనితో తెలంగాణ రాష్ట్రం మొత్తం లో ఇప్పటివరకు 711 కేసులు ఇంకా యాక్టివ్ గా వున్నాయి.