Thursday, August 13, 2020

Latest Posts

ఏపీ టెన్త్ మెమోలు వచ్చేశాయి

ఏపీలోని  10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్‌సీ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు...

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

అభిరామ్ కార్ యాక్సిడెంటా లేదంటున్న ఫ్యామిలీ !

నిన్న(బుదవారం)  దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా తమ్ముడు, అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌ కూ ఎలాంటి సంబంధం...

బెజవాడ వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది

విజయవాడ నగరంలో పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు....

2021 మే ప్రపంచంలో 60 కోట్ల మందికి కరోనా?

భారత దేశంలో కరోనా కేసులు రోజులు వేలకు వేలు నమోదవుతున్న వేల ఆ సంఖ్య రోజుకు లక్షలకు చేరే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజుకు దాదాపు 20 వేలకు పైగా కేసులు నమోదవుతున భారత దేశంలో ఈ సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే ఎలాగే కొనసాగితే కరోనా కేసులు వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో రోజుకు 2.87 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉందని మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి సంస్థ హెచ్చరిస్తుంది. ఈ లోపు వాక్సిన్ వస్తుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కానీ ఆ లోపు కనుక కరోనాకు వాక్సిన్ రాకపోతే 2021 మే నాటికి ప్రపంచంలో 60 కోట్ల మంది కరోనా బారిన పడతారంటూ పరిశోధకులు వెల్లడిస్తున్నారు. అయితే కరోనా ప్రభావం మన దేశంలో నవంబర్, డిసెంబర్ నాటికి ఉగ్ర రూపం దాల్చుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నార్తు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఏపీ టెన్త్ మెమోలు వచ్చేశాయి

ఏపీలోని  10వ తరగతి విద్యార్థులకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్-BSEAP ఎస్ఎస్‌సీ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. ఇప్పటికే 10వ తరగతి విద్యార్థులు అందరూ పాస్ అని బోర్డు...

సెప్టెంబర్ 20 నుంచి ఏపీ గ్రామ సచివాలయ పరీక్షలు

కరోనా వైరస్ వ్యాప్తి  కారణంగా నిలిచిపోయిన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల పరీక్షలు వచ్చే నెల 20 నుంచి ప్రారంభమవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. వారం రోజులపాటు పరీక్షలు జరుగుతాయని, పరీక్షలకు సంబంధించిన...

అభిరామ్ కార్ యాక్సిడెంటా లేదంటున్న ఫ్యామిలీ !

నిన్న(బుదవారం)  దగ్గుబాటి కుటుంబానికి చెందిన రానా తమ్ముడు, అభిరామ్ ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆ కారు ప్రమాదానికీ, దగ్గుబాటి అభిరామ్‌ కూ ఎలాంటి సంబంధం...

బెజవాడ వాసుల చిరకాల స్వప్నం నెరవేరనుంది

విజయవాడ నగరంలో పెండింగ్‌లో ఉన్న కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు పూర్తి అయ్యాయి. ఫ్లైఓవర్‌ ప్రారంభానికి సిద్ధమైంది. గురువారం మధ్యాహ్నం నుంచి 15వ తేదీ సాయంత్రం వరకూ ఫ్లైఓవర్ సామర్థ్యం పరీక్షలను అధికారులు నిర్వహించనున్నారు....

Don't Miss

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

భారత సైనికులకు రక్షాబంధన్ శుభాకాంక్షలు | పూనం కౌర్

రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపింది పూనం కౌర్. అయితే ఈ గడ్డు పరిస్తితులలో మన దేశ బార్డర్ వద్ద విధులు నిర్వహిస్తు ఈ దేశాన్ని కాపాడుతున్న భారత సైనికులందరికి తను రక్షా బంధన్...

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

KiaraAdvani Latest Pictures, New Images, Photos

KiaraAdvani Latest Pictures, New Images, Photos  

మోదీకి పాక్ ఉగ్ర వాదుల నుంచి ముప్పు?

భారత   ప్రధాని నరేంద్ర మోదీకి పాక్ ఉగ్రవాద సంస్థల నుంచి ముప్పు పొంచి ఉందా అవుననే  ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తోంది.  డిసెంబర్  22న ఢిల్లీలోని  రామ్‌లీలా మైదానంలో జరగనున్న ర్యాలీలో...