Sunday, June 20, 2021

Latest Posts

జాతీయ అవార్డులు గెలుచుకున్న నాని, మహేశ్ బాబు సినిమాలు

67th National Film Awards

2019 సంవత్సరానికి గాను 67వ జాతీయ చలన చిత్ర పురస్కారాలను భారత ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. గత ఏడాదినే ఈ అవార్డులను ప్రకటించాల్సి ఉంది, కాని కోవిడ్ మహమ్మారి కారణంగా అవార్డుల ప్రకటన వాయిదా పడింది. ఈ రోజు, భారత ప్రభుత్వం ఫీచర్ ఫిల్మ్స్ మరియు నాన్-ఫీచర్ చిత్రాలకు అవార్డులను ప్రకటించింది. తెలుగు చిత్రాలైన జెర్సీ, మహర్షి రెండు అవార్డులు సాధించాయి.

జెర్సీ ఉత్తమ ప్రాంతీయ చిత్ర పురస్కారాన్ని (తెలుగు) అందుకుంది మరియు ఉత్తమ ఎడిటింగ్ అవార్డును కూడా అందుకుంది. నవీన్ నూలీ అవార్డును కైవసం చేసుకున్నారు. మహేష్ బాబు యొక్క మహర్షి ఉత్తమ ఎంటర్ టైంమెంట్ కేటగిరిలో అవార్డును పొందింది. ఈ చిత్రానికి రాజు సుందరం ఉత్తమ కరియోగ్రఫీ అవార్డును కూడా పొందారు. జనతా గ్యారేజ్ (2016) తర్వాత రాజు సుందరంకు ఇది రెండవ జాతీయ అవార్డు కావడం విశేషం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss