Sunday, June 20, 2021

Latest Posts

సంచలనం 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కరోనాతో మృతి

90 Government Teachers Died:

కర్ణాటకలో బెళగావి జిల్లాలో కోవిడ్‌–19 మహమ్మారి వణుకు పుట్టిస్తుంది. కరోనా కారణంగా ఈ జిల్లాలో 90 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మృత్యవాతపడ్డారు. జిల్లాలో కోవిడ్‌ మొదటి దశలో 23 మంది, రెండోదశలో 20 మంది చనిపోయారు. అదే విధంగా ఇదే జిల్లా చిక్కోడి పరిధిలో మొదటి దశలో 18 మంది, రెండో దశలో 29 మంది ఉపాధ్యాయులు మృతిచెందినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.

కరోనా రెండో దశ విజృంభిస్తున్న తరుణంలో లోక్‌సభ సీటుకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ విధుల్లో పాల్గొన్న 10 మంది ఉపాధ్యాయులు కరోనా కారణంగా కన్ను మూశారు. ఇంకా 53 మంది ఉపాధ్యాయులు పాజిటివ్‌తో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss