Thursday, December 2, 2021

Latest Posts

కాకినాడలో బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌

Aamir Khan spotted shooting for Laal Singh Chaddha in Kakinada

ప్రముఖ బాలీవుడ్‌ హీరో అమీర్‌ ఖాన్‌ షూటింగ్‌ నిమిత్తం కాకినాడకు విచ్చేశారు. “లాల్ సింగ్ చద్ద” అనే సినిమా షూటింగ్ నిమిత్తం అమీర్ ఖాన్ కాకినాడ వచ్చారు. నిన్న కాకినాడ చేరుకున్న అమీర్‌ ఖాన్‌ కాసరోవర్ హోటల్ లో బస చేశారు. ఈ షూటింగ్‌ కోసం 15 రోజుల పాటు కాకినాడ పరిసర ప్రాంతాలలో జరగనున్నట్లు సమాచారం. కాగా అమీర్ ఖాన్ నేడు తూర్పు గోదావరి జిల్లాలోని అల్లవరం ఓడలరేవు ప్రాంతాల్లో షూటింగ్ లో పాల్గొననున్నారు.  ఇక ఈ సందర్భంగా అమీర్ ఖాన్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss