Sunday, June 20, 2021

Latest Posts

కరోనా బారిన పడ్డ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కరోనావైరస్ భారీన పడినట్లు బుధవారం తన ప్రతినిధి పంచుకున్నారు. అమీర్ ఖాన్ కోవిడ్ 19 టెస్ట్ లో పాజిటివ్ గా తేలింది. అతను అన్ని ప్రోటోకాల్స్‌ను అనుసరించి స్వయం నిర్బంధంలో ఇంట్లో ఉన్నాడు మరియు ప్రస్తుతం అతను బాగానే ఉన్నాడు. ఈ మధ్యకాలంలో అతనితో పరిచయం ఉన్న వారందరూ జాగ్రత్తగా ఉండాలని అలానే ముందు జాగ్రత్త చర్యగా వారు కూడా టెస్ట్ చేసుకుంటే మంచిదని చెప్పారు.

అమీర్ ఇటీవల తన రాబోయే చిత్రం “లాల్ సింగ్ చద్దా” తో బిజీగా ఉన్నాడు. దీనికి ‘సీక్రెట్ సూపర్ స్టార్’ మేకర్ అద్వైత్ చందన్, కరీనా కపూర్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం టామ్ హాంక్స్ నటించిన 1994 హాలీవుడ్ హిట్ చిత్రం “ఫారెస్ట్ గంప్” రీమేక్.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss