Thursday, December 2, 2021

Latest Posts

మమతా మేనల్లుడి కాన్వాయ్‌పై దాడి

Abhishek Banerjee’s convoy attacked in Tripura

పచ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ కాన్వాయ్ పై సోమవారం బీజేపీ జెండాలు పట్టుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అయన పై దాడికి యత్నించారు. ఈ ఘటన రాష్ట్రంలోని అగర్తలలో చోటుచేసుకుంది. అభిషేక్‌ బెనర్జీ ఈరోజు త్రిపుర రాష్ట్రంలోని అగర్తలలో పర్యటనలో ఉండగా బీజేపీ జెండాలు పట్టుకున్న కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయన కాన్వాయ్‌పై దాడి చేశారు. తన కాన్వాయ్‌పై జరిగిన దాడికి సంబంధించిన వీడియోని ట్విటర్‌లో పోస్ట్‌ చేసి ”బీజేపీ నాయకత్వంలోని త్రిపురలో ప్రజాస్వామ్యం ఇలా ఉంది. విప్లవ్‌ దేవ్‌ మీరు రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారు  మిమ్మల్ని అభినందిస్తున్నాను” అంటూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ఈ ఘటనను టీఎంసీ నాయకులు ఖండించారు.

ఇది కూడా చదవండి:

 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss