ఆచార్య.. దాదాపు 8 నెలల షూటింగ్ కరోనా కారణంగా ఆపేసిన టీం ఇప్పుడు అంతా సద్దుకున్నాక మొదలుపెడదామనుకుంటే చిరంజీవికి కరోనా పాసిటివ్ వచ్చింది అని తెలియగానే ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడం జరిగినది. కాగా ఇప్పుడు చిరంజీవి గారికి టెస్ట్ చేసిన కిట్ బాగలేకపోవడంతో పాసిటివ్ రిసల్ట్ అని తేలడంతో ఇప్పుడు మూవీ టీం రెట్టించిన ఉత్సాహంతో ఇప్పుడు తూఫాన్ స్పీడ్ తో మూవీ షూటింగ్ ను పూర్తి చేయాలని అనుకుంటుంది. కాగా ఈ దశలో వేసిన గుడి సెట్ లో షూటింగ్ స్టార్ట్ చేయనుంది. కాగా చిరంజీవి గారు కూడా త్వరలో షూటింగ్ కు అలుపెరగకుండా ఏమాత్రం బ్రేక్ లు లేకుండా పాల్గొనతారని సమాచారం. కాగా మెగా ఫాన్స్ కు మాత్రం ఈ సమాచారం ఒక మంచి ఉత్సాహాన్ని ఇవ్వడం ఖాయం.
ఇది కూడా చదవండి: