Thursday, December 2, 2021

Latest Posts

నటుడు, సహా నిర్మాత బొమ్మిరెడ్డి కన్నుమూత

Actor bommireddy raghavaprasad passes Away

గ్రామ సర్పంచ్‌, సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్(64) అనారోగ్యంతో మృతి చెందారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూన్న ప్రసాద్ తుదిశ్వాస విడిచారు. ప్రసాద్ నటుడిగానే కాకుండా సహా నిర్మాత గా కూడా వ్యవహరించారు. ఆయన కిరాతకుడు సినిమాలో హీరోగా నటించారు. కాగా స్వయంగా నిర్మించిన రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ప్రసాద్ రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. అంతేకాకుండా స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామ సర్పంచ్‌గా కూడా చేసారు.  బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతిపై పలువురు సినీ నటులు సంతాపం వ్యక్తం చేసారు.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss