Wednesday, October 28, 2020

Latest Posts

తెలంగాణలో తగ్గు ముఖం పట్టిన కరోనా

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,481 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదు అవ్వగ...

నడిరోడ్డుపై యువతి హత్య

హర్యానాలో ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు వస్తున్న 21 ఏళ్ళ వయసున్న నికిత తోమర్ అనే యువతిని...

అన్ లాక్ గైడ్ లైన్స్ ను పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక రంగాలకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ లాక్...

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలు  కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు...

హరనాధ్ కేరీర్ దెబ్బతినడానికి అసలు కారణం అదే

actor Haranath career collapsed due to this reason

టాలీవుడ్ ఇండస్ట్రీలో శోభన్ బాబు,తర్వాత  నాగార్జున ,ఇప్పుడు మహేష్ బాబు అమ్మాయిల  కలల రాకుమారుడిగా ఎలా గుర్తింపు ఉందొ ఒకప్పటి హీరో  హరనాధ్ కి అంతటి గుర్తింపు ఉండేది. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి అమ్మాయిలు కార్లలో హరినాథ్ షూటింగ్ జరిగే ప్లేస్ కి వచ్చి కుదిరితే  ఫోటో దిగి వెళ్లేవారు. అంతటి లేడీ ఫాలోయింగ్ గల నటుడు గా హరనాధ్ అప్పట్లో  ఎన్టీఆర్,అక్కినేని లతో సమానంగా స్టార్ హీరోగా ఎదగాల్సిన సమయంలో  సీన్ రివర్స్ అయింది. 1936జన్మించిన హరనాధ్  చిన్నవయస్సులోనే అంటే   1989నవంబర్ 1న కన్నుమూశారు. ఆయన  జీవితం ఎందుకు విషాదంగా ముగిసిందనే దానిపై రకరకాల వాదనలు ఉన్నాయి.

కాలేజ్ డేస్ లో డ్రామాల్లో చురుగ్గా పాల్గొనేవారు. 1959లో 23ఏళ్ళ వయసులో సినిమా రంగంలోకి ఎంట్రీ ఇచ్చి,రుష్య శృంగ మూవీ లో యాక్ట్ చేసాడు. అయితే  అది ఆలస్యంగా అంటే1961లో  విడుదలైంది.  కానీ ముందుగా రిలీజయిన మాయింటి మహాలక్ష్మి మూవీ తొలిసినిమా అయింది. ఇక శ్రీ సీతారామ కళ్యాణం మూవీలో రాముడిగా నటించిన హరనాధ్ కి ఆ సినిమా మంచి పేరు తెచ్చింది. ఆతర్వాత గుండమ్మ కథ,భీష్మ,అమరశిల్పి జక్కన్న ,మురళీకృష్ణ,  చిట్టిచెల్లెలు, లేతమనసులు,బొబ్బిలి యుద్ధం, మొనగాడికి మొనగాడు,భక్త ప్రహ్లాద, సుఖ దుఃఖాలు,బాల భారతం వంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.  అయితే మద్యపానం హరినాథ్ ని విషాదంలోకి నెట్టేసింది.

ఇక్కడ విషయానికి వస్తే, ఎన్టీఆర్,అక్కినేని కావాలనే హరనాధ్ ని తొక్కేశారనే పుకార్లు ఎప్పటినుంచో ఉన్నాయి. అయితే హరినాథ్ ని ఎన్టీఆర్ ఎంతగానో ఎంకరేజ్ చేసారని,సీతారామ కళ్యాణం మూవీలో రాముడిగా చేసే ఛాన్స్ ఉన్నా, ఆ పాత్రను హరనాధ్ చేత వేయించారు. అక్కినేని కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. అయితే  మద్యపానం వ్యసనంగా మారడంతో తాగి షూటింగ్ కి కూడా వచ్చి కెరీర్ పాడుచేసు కున్నారు. తాగి తాగి మొహం మారిపోవడంతో  బయటకు రాలేక సినిమాలు కూడా వదిలేసాడు. ఇంట్లోనే ఒక గదిలో విడిగా ఉండేవారు. అయితే ఆర్ధిక ఇబ్బందులు వెంటాడాయని అంటారు. కానీ ఈయన జమీందారీ కుటుంబం వలన డబ్బుకి లోటు లేదు. రాజేంద్రప్రసాద్ నటించిన తోడల్లుళ్లు మూవీలో ఆఖరిసారిగా నటించారు.  1972తో సినిమాలు  వదిలేసారు. అయితే   మళ్ళీ 1981లో ఎంటర్ అయ్యారు. ఓ సినిమాలో నటించి,మరో సినిమా నిర్మించారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో తగ్గు ముఖం పట్టిన కరోనా

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 1,481 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,34,152 కేసులు నమోదు అవ్వగ...

నడిరోడ్డుపై యువతి హత్య

హర్యానాలో ఓ యువతిని నడిరోడ్డుపై పట్టపగలు కాల్చి చంపిన సంఘటన సంచలనం సృష్టిస్తోంది. హర్యానాలోని ఫరీదాబాద్ సమీపంలో కాలేజీ నుంచి బయటకు వస్తున్న 21 ఏళ్ళ వయసున్న నికిత తోమర్ అనే యువతిని...

అన్ లాక్ గైడ్ లైన్స్ ను పొడిగించిన కేంద్రం

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతున్నది. అన్ లాక్ ప్రక్రియ మొదలైనప్పటి నుంచి అనేక రంగాలకు అనుమతులు ఇస్తూ వస్తున్నారు. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్న నేపథ్యంలో కేంద్రం అన్ లాక్...

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం

స్థానిక సంస్థల ఎన్నికలు  కరోనా కారణంగా అప్పట్లో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఎన్నికలను వాయిదా వేశారు. వాయిదా నిర్ణయాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుపట్టింది. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

ప్రగతి భవన్ ముట్టడి కేసులో కేసీఆర్ మనవడు

నిన్న(బుదవారం)  ప్రగతి భవన్ ని పీపీఈ కిట్లు ధరించిన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) కార్యకర్తలు ముట్టడించిన కేసులు మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ప్రగతి భవన్ ముట్టడించిన...

హనుమాన్ విగ్రహం ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ లో ఆలయాలయపై జరుగుతున్న దాడులు ప్రకంపనలు రేపుతోంది. ఇప్పటికే అంతర్వేది, పిడింగొయ్యి ఘటనలతో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతుంది. ప్రతిపక్షాలు అధికార పక్షంపై విమర్శలు కురిపిస్తున్నాయి. ఈ విధంగా గరుగుతున్న తాజాగా...

తెలంగాణ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

తెలంగాణలో  సెప్టెంబర్‌లో జరిగిన ఎంసెట్‌ ఇంజనీరింగ్‌ ఫలితాలు ఈ రోజు రిలీజ్ అయ్యాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు JNTUలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల...