Thursday, December 2, 2021

Latest Posts

తెలంగాణ మంత్రులతో మంచు మనోజ్ చర్చలు

Actor Manchu Manoj to take up adventure tourism project

హీరో మంచు మనోజ్  తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సబిత ఇంద్రారెడ్డితో పాటు పలువురు ప్రముఖులతో అడ్వెంచర్స్ టూరిజం పై చర్చలు జరిపారు. వికారాబాద్ లోని ప్రముఖ పర్యాటక కేంద్రం అనంతగిరి హిల్స్ లో ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్ట్ అభివృద్ధి పై చర్చించారు మనోజ్. అనంతగిరి హిల్స్ లో ఏర్పాటు చేయబోతున్న ప్రతిపాదిత అడ్వెంచర్స్ టూరిజం ప్రాజెక్టు ఏర్పాటు కు సుమారు 150 కోట్ల రూపాయల పెట్టుబడులు కావాలని వాటిని పెట్టేందుకు పెట్టుబడిదారులు కూడా ముందుకు వస్తున్నారని  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రులకు వివరించారు. ఈ సమావేశ అనంతరం మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా 500 మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందన్నారు.

ఇది కూడా చదవండి:   

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss