Sunday, June 20, 2021

Latest Posts

థాంక్యూ బ్రదర్ కోసం అనసూయ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా

Actress Anasuya Remuneration For Thank You Brother Movie

జబర్దస్త్ యాంకర్, టాలీవుడ్ నటి అనసూయ త్వరలోనే “థాంక్యూ బ్రదర్” చిత్రంతో రాబోతోంది. ఈ చిత్రం ఓటిటీ ప్లాట్‌ఫాం ఆహా లో మే 7న విడుదల కానుంది. థియేటర్ లో విడుదల చేయడానికి రెడీ చేసిన ఈ సినిమా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఓటిటిలో విడుదల చేస్తున్నారు.

ఇక అనసూయ రెమ్యూనిరేషన్ విషయానికి వస్తే, ఈ చిత్రానికి అనసూయ రోజుకు రూ .1.5 లక్షలు వసూలు చేసిందట. అయితే ఈ ఘాటు యాంకర్ 17 రోజుల షెడ్యూల్‌లో పాల్గొంది. ఆ విధంగా ‘థాంక్యూ బ్రదర్’ కోసం ఆమె వేతనంగా రూ .25 లక్షలు సంపాదించింది.

ఇకపోతే అనసూయ ఈ సినిమాతో పాటు పుష్ప సినిమాలో కూడా ఒక రోల్ చేస్తుంది. ఆ సినిమాలో ఈమె కారెక్టర్ ఒక రేంజ్ లో ఉంటుందని చెపుతుంది. మరి ఏ రేంజ్ లో ఉంటుందో సినిమా వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss