Actress Hari Teja
టాలీవుడ్ నటి హరి తేజ సోమవారం రాత్రి తన మొదటి బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఒక అమ్మాయికి జన్మనిచ్చింది. ఈ వార్తను స్వయంగా హరి తేజనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. “ఒక ఆడపిల్ల” అని ఆమె పోస్ట్ చేసింది. 28 ఏళ్ల నటి దీపక్‌ను 2015 లో వివాహం చేసుకుంది. ఇప్పుడు ఆ బాంధవ్యానికి గుర్తుగా ఆమె ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ‘అ ఆ’, ‘హిట్’ తదితర చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ తో ఆమె మంచి పేరు తెచ్చుకుంది. అలానే ఎన్టిఆర్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ సీజన్ 1 లో పాల్గొని మంచి గుర్తింపు సాధించుకుంది.
ఇవి కూడా చదవండి: