Wednesday, September 23, 2020

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

కాజల్ కి సమన్లు – పోలీస్ విచారణ!

Actress Kajal Agarwal Got Summons From Police Department:

దక్షిణాది ప్రముఖ నటి కాజల్ అగర్వాల్‌ను తమిళనాడు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రశ్నించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమెకు సమన్లను జారీ చేయనున్నట్లు బోగట్టా. షూటింగ్ స్పాట్స్ లో కొన్ని అనుకొకుండా జరిగే సంఘటనలు ప్రమాదానికి దారితీస్తాయి. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. అప్పుడు పోలీసు కేసు అవుతుంది.

ఇక తాజాగా  లైకా ప్రొడక్షన్స్ బ్యానర్  నిర్మాణంలో కమలహాసన్‌ హీరోగా భారతీయుడికి సీక్వెల్ గా  శంకర్‌ దర్శకత్వంలో `ఇండియన్-2` చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెల్సిందే. ప్రతిష్టాత్మకంగా తీస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే గతనెల ఫిబ్రవరి  19వ తేదీన షూటింగ్ సెట్స్‌లో క్రేన్ కిందపడి ముగ్గురు యూనిట్ సభ్యులు ప్రాణాలు కోల్పోయారు

Indian-2-film-site

ఈ ప్రమాద ఘటనను క్రైమ్‌బ్రాంచ్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే శంకర్, కమల్‌హాసన్, నిర్మాణ సంస్థ ప్రతినిధులు పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఇక, ఘటన జరిగినపుడు స్పాట్‌లో ఉన్న కాజల్‌ను కూడా ప్రశ్నించాలని పోలీసులు భావిస్తున్నారట. ఈ మేరకు కాజల్‌కు సమన్లు పంపించేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...