Friday, September 18, 2020

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

హైబ్రిడ్ పిల్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు

హే పిల్లగాడ, మై డియర్ మచ్చ  అంటూ ఇటు తెలుగు అటు తమిళ కుర్రకారూను ఉర్రూతలుగిస్తున్న హై బ్రిడ్ పిల్ల సాయిపల్లవి పుట్టిన రోజు ఈరోజు. మంచి అభినయతో, డాన్సులతో అతి తక్కువ సమయంలో అందరి మనసులను దోచుకున్న ముద్దుగుమ్మ సాయిపల్లవి. అందరూ డాక్టరో నటుడో కావాలని అనుకుంటారు కానీ సాయిపల్లవి రెండు అభ్యసించింది. 1992 మే 9న తమిళనాడు లోని కొత్తగిరి అనే చిన్న గ్రామంలో జన్మించారు. రాధమణి సెంతామరై కన్నన్ దంపతులకు సాయిపల్లవి, పూజా కవల పిల్లలు. తల్లి పుట్టపర్తి సాయిబాబా భక్తురాలు కావడంతో కూతురికి సాయి అని పేరు వచ్చేలా సాయిపల్లవి అని పేరు పెట్టింది. సాయిపల్లవి తండ్రి కస్టమ్స్ లో పని చేసేవారు. సాయిపల్లవి కోయంబత్తూర్ లో విద్యా అభ్యసించేది, తల్లి ప్రభావంతో డాన్స్ అంటే ఆమెకు మక్కువ పెరుగుతూ వచ్చింది. దాంతో ఆమె కొన్ని స్టేజ్ షోలు కూడా చేసింది. ఒకసారి ఆమే స్టేజ్ షో చూసిన ఒక దర్శకుడు ఆమెకు ధూమ్ ధాం అనే చిత్రంలో ఒక చిన్న పాత్రను ఇచ్చారు. తర్వాత హీరోయిన్ కు ఫ్రెండ్ గా ఒక సినిమా చేశారు. వీటితో పాటు ఈ టీవి డాన్స్ షో లో కూడా సాయిపల్లవి పాలు పంచుకున్నారు.

ఐతే తండ్రి కోరిక మేరకు సినిమా రంగాన్ని పక్కన పెట్టి జార్జియాలో మెడిసిన్ చేశారు. మెడిసిన్ పూర్తి చేసిన తర్వాత మళ్ళీ సినీ ప్రవేశం చేశారు. ప్రేమమ్ దర్శకుడు అల్ఫాన్సా తమిళ వెర్సన్ లో ఆమెను నటించమని కోరగా దాంతో సాయి పల్లవి మళ్ళీ సినీరంగ ప్రవేశం చేశారు.  తెలుగులో   శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన చిత్రం ఫిధా లో నటించడమే కాకుండా తెలుగు నేర్చుకొని తనకు తానుగా తెలుగులో డబ్బింగ్ చెప్పింది. అ తర్వాత తెలుగులో ఎం‌సి‌ఏ, పడి పడి లేచే  మనసు, మారి వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇలాగే మంచి మంచి సినిమాలు మరెన్నో  చేస్తూ ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటూ 99తెలుగు చానల్ తరుపున ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు.

ఇది కూడా చదవండి: నయా హీరో విజయ్ దేవరకొండ బర్త్ డే

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....