Tuesday, January 25, 2022

Latest Posts

నవ్వించినందుకు అతడ్ని హత్య చేశారు

Afghan comedian’s brutal murder

అఫ్ఘనిస్తాన్‌ ప్రముఖ కమెడియన్‌ నాజర్ మొహమ్మద్ దారుణ హత్యకు గురయ్యారు. కాంద‌హార్ ప్రావిన్స్‌లోని తన ఇంటి నుంచి నాజ‌ర్ మ‌హ్మ‌ద్‌ను బ‌ల‌వంతంగా ఈడ్చుకెళ్లీ చిత్రహింసలు పెట్టి గొంతుకోసి హత్యచేశారు. నవ్వించడం గొప్ప వరం, అలాంటి వరం పొందిన నాజ‌ర్ మ‌హ్మ‌ద్‌ పోలీస్ శాఖ‌ వృత్తిని వదలి క‌మెడియ‌న్‌గా మారిపోయారు. అఫ్ఘ‌నిస్తాన్‌లో ఖంసా జ్వాన్‌గా ఆయ‌న మంచి గుర్తింపు పొందారు. కానీ నవ్వించడమై ఆయన పాలిట శాపంమైంది.  అలా నవ్వించడం వల్ల నాజ‌ర్ మ‌హ్మ‌ద్‌ను తాలీబ‌న్లు కిడ్నాప్ చేసి దారుణంగా గొంతుకోసి హత్యచేశారు.  స్థానిక మీడియాలో వచ్చిన కధనం ప్రకారం మంగళవారం రాత్రి కొందరు గుర్తు తెలియని దుండగులు నాజర్‌ మొహమ్మద్ ఇంట్లోకి ప్రవేశించి గన్స్ తో బెదిరించి అతడిని బయటకు తీసుకెళ్లారు. ఆ తర్వాత నాజర్‌ని హత్య చేసినట్లు తెలిపారు. ఇస్లామ్ ప్రకారం నవ్వించడం నేరం అని అందుకే నాజర్‌ను హత్యచేశామని తెలిపారు.

ఇది కూడా కాదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss