Wednesday, November 25, 2020

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

కరోనా టీకా వేసాక ఎలీసా కు ఏమైంది!

after fake reports of ELISA death Coronavirus vaccine participant doing fine

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని కట్టడికోసం ప్రస్తుతం లాక్ డౌన్ అమలవుతుండగా, మరోపక్క వాక్సిన్ కోసం ప్రయోగాలు వేగంగా జరుగుతున్నాయి. అయితే ప్రయోగాత్మక టీకా వేయించుకున్న మహిళా శాస్త్రవేత్త ఎలీసా గ్రనటో.. ఆ టీకా వికటించి మరణించారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బ్రిటన్ ప్రభుత్వం ఖండించింది. ఆమె మరణంపై వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని తేల్చి చెప్పింది. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి అవాస్తవాలను ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. నిజానికి ఆమె ఒక మైక్రోబయాలజిస్టు. కరోనా లాంటి వైర్‌సలు సృష్టించే ఉత్పాతం గురించి పూర్తిగా తెలిసిన ఓ శాస్త్రవేత్త. భారీ పారితోషికాలు అందుకొని పరిశోధనలు చేసే ఛాన్స్ ఉంది.

అయినా కరోనా సంక్షోభ వేళ మానవాళికి తన వంతుగా ఏదైనా చేయాలని ఎలీసా గ్రనటో సంకల్పించారు. ఇందుకోసం తన ప్రాణాలను పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యారు. బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృద్ధిచేసిన కరోనా టీకాతో నిర్వహించే ప్రయోగ పరీక్షలకు వలంటీర్‌గా పేరు నమోదు చేయించుకున్నారు. ఇలా మొత్తం 800 వలంటీర్లు ఎంపికవగా, వారిలో టీకా వేయించుకున్న తొలి వ్యక్తిగా ఎలీసా రికార్డు సృష్టించారు. అయితే కరోనా ప్రయోగాత్మక టీకా వికటించి తాను మృతి చెందినట్లు వస్తున్న వార్తలపై ఎలీసా కూడా స్పందించారు. టీకా వేయించుకున్నాక తాను చాలా బాగా ఉన్నానని, తన ఆరోగ్యం కూడా చాలా బాగుందని ఆమె తెలిపారు.

తనకు కరోనా లాంటి వైరస్‌లు సృష్టించే ఉత్పాతం గురించి పూర్తిగా తెలుసునని ఎలీషా చెప్పింది. ముప్పు ఉంటుందని తెలిసినా తన 32వ పుట్టినరోజున (ఏప్రిల్‌ 23) కరోనా ప్రయోగాత్మక టీకా ఆమె ధైర్యంగా వేయించుకున్నారు. ‘‘ఒక శాస్త్రవేత్తగా కొత్త ఔషధాలను కనుగొనడమే కాదు.. ప్రయోగ పరీక్షల్లో నా వంతుగా భాగస్వామం కావాలని భావించాను. మానవాళిని రక్షించే ఈ మహత్తర ప్రయత్నంలో భాగమైనందుకు గర్వంగా ఉంది’’ అంటూ కరోనా టీకా వేయించుకు న్నా. ఇప్పుడు బాగానే ఉన్నా”అని ఎలిసా చెప్పుకొచ్చింది.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

బైడెన్‌కు అధికార పగ్గాలు అప్పగించేందుకు సై అన్న ట్రంప్

అధికారాన్ని బైడెన్‌కు బదలాయించేందుకు ఎట్టకేలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ పంతం వీడారు. తనపై అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికారాన్ని బదిలీ చేసేందుకు అంగీకరించారు. తదుపరి ప్రక్రియ ప్రారంభించాలని...

తెలంగాణలో కొత్తగా మరో 921 కరోనా కేసులు

తెలంగాణా లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8గంటల వరకు 42,740 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 921 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో మొత్తం...

శ్రీ వారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి దంపతులు

ఈ రోజు మధ్యాహ్నం 12:15 గంటలకు రాష్ట్రపతి దంపతులు తిరుమలకు రానున్నారు. తిరుమలకు రాష్ట్రపతితో పాటు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు శ్రీవారిని రాష్ట్రపతి దంపతులు దర్శించుకోనున్నారు. సాయంత్రం...

ప్రముఖ రచయిత కన్నుమూత

ప్రసిద్ధ కవి, పాత్రికేయుడు, సంపాదకుడు దేవి ప్రియ అనారోగ్యంతో హైదరాబాదులోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తెల్లవారు జామున కన్నుమూశారు. దేవిప్రియ గుంటూరు జిల్లా తాడికొండలో 1949 ఆగస్టు 15వ తేదీన జన్మించారు....

Don't Miss

మిల్కీ బ్యూటీ ఇంట్లోనే షూటింగ్‌

మిల్కీ బ్యూటీ తమన్నా షూటింగ్‌కి సై అంటున్నారు. ఇప్పటికే ఆమె ఓ షూటింగ్‌లో పాల్గొన్నారు. అన్ని జాగ్రత్తలతో శుక్రవారం తమన్నా తన ఇంట్లోనే  షూటింగ్‌ చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా...

అగ్రిగోల్డ్‌ బాధితులకు గుడ్ న్యూస్

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సమయంలో తాము అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చారు. అయితే ఇచ్చిన మాట ప్రకారం మొదట విడతలో భాగంగా అగ్రిగోల్డ్‌ సంస్థలో రూ.10...

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

ఢీకొన్న సైనిక హెలికాప్టర్లు

మంగళవారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు వైమానిక దళ హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటన హెల్మండ్ ప్రావిన్సులోని నవా జిల్లాలో జరిగింది. ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించారు....

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

ప్రధాని మోదీకి కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌ సహా తెలంగాణలో భారీ వర్షం, వరదల వల్ల తీవ్రంగా నష్టం జరిగిందని. రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతిభవన్ లో ఉన్నత స్థాయి...