Sunday, June 20, 2021

Latest Posts

భారత దేశ సినిమా చరిత్రలో ఆకాశం నీ హద్దురా సరికొత్త రికార్డు

Akasam Nee Haddura IMDB Rating

2020లో ఓటిటిలో విడుదలైన సినిమాలలో, సూర్య యొక్క ‘ఆకాశం నీ హద్దురా’ ఉత్తమ చిత్రంగా చెప్పుకోవచ్చు. సూర్య యొక్క అద్భుతమైన నటన మరియు జివి ప్రకాష్ కుమార్ యొక్క నేపథ్య సంగీతం మరియు సుధ కొంగర దర్శకత్వం ప్రేక్షకులను పూర్తిగా మెప్పించింది.

విడుదలైన దాదాపు ఏడు నెలల తర్వాత ఈ చిత్రం భారీ ఘనతను సాధించింది. ఐఎండిబి రేటింగ్స్  ప్రకారం ‘ఆకాశం నీ హద్దురా’ ప్రపంచంలో అత్యధిక రేటింగ్ పొందిన టాప్ 3 సినిమాల్లోకి ప్రవేశించింది. హాలీవుడ్ చిత్రాలు ‘ది షాషాంక్ రిడంప్షన్’, ‘ది గాడ్‌ఫాదర్’ తరువాత 9.1 రేటింగ్‌ తో మూడో స్థానంలో నిలిచింది.

మొత్తంస 60,366 మంది తమ రేటింగ్ ని ఈ సినిమాకి ఇచ్చినట్లు సమాచారం. ఇది భారతీయ చిత్రం సాధించిన అద్భుత ఘనత. ఈ చిత్రం ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జి. ఆర్. గోపీనాథ్ జీవితం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss