Monday, October 25, 2021

Latest Posts

50 పర్సెంట్ కెరీర్ 50 పర్సెంట్ మరరీద్ లైఫ్ అంటున్న అఖిల్

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా. గీత ఆర్ట్స్ బ్యానర్ పై బొమ్మరిల్లు డైరెక్టర్ భాస్కర్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు ప్రేక్షకుల అటెన్షన్ ను డ్రా చేస్తూ ఉంటుంది. కాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా పూజ హెగ్డే నటిస్తుండటం ద్వారా మూవీ కి ఎక్కడలేని క్రేజ్ సొంతం చేసుకుకుంది. కాగా ఈ మూవీ టీం ఇప్పుడు ప్రమోషన్ ను కూడా మొదలుపెట్టడం జరిగినది. కాగా ఈ సినిమా ప్రీ టీజర్ రిలీజ్ చేసి టీజర్ కన్నా ముందు సినిమా ల ఉండబోతుందో రుచి చూపించింది. కాగా ఈ మూవీ టీజర్ అక్టోబర్ 25 ఉదయం 11:40 గంటలకు విడుదల చేస్తారని తెలియచేయడం జరిగినది. కాగా అఖిల్ ఇంటకముందు ఉన్న సినిమాల కన్నా ఈ సినిమాలో చాలా రిఫ్రెషింగ్ గా కనిపిస్తుండటం జరుగుతుంది.

ఇది కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss