Tuesday, April 13, 2021

Latest Posts

అఖిల్ 5వ చిత్రం టైటిల్ ఇదేనా

Akhil Next Movie Title
అఖిల్ – సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు అంటే ఏప్రిల్ 8వ తేదీ అఖిల్ పుట్టినరోజు నాడున విడుదల చేయనున్నారు. అఖిల్ షర్ట్‌లెస్‌గా కనిపిస్తాడని, పోస్టర్‌లో తన సిక్స్ ప్యాక్ బాడిని ప్రదర్శిస్తాడని పుకార్లు వచ్చాయి.

ఇక టైటిల్ విషయానికి వస్తే, సురేందర్ రెడ్డి అఖిల్ 5వ చిత్రం కోసం ఒక ఆసక్తికరమైన టైటిల్‌ను లాక్ చేసినట్లు చెబుతారు. సురేందర్ రెడ్డి అఖిల్‌తో చేస్తున్న ఈ సినిమాకి టైటిల్‌గా ‘ఏజెంట్’ అనే పేరుని లాక్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రేపు రానుంది. ఈ సినిమా మొత్తం యాక్షన్ థ్రిల్లర్ గా ఉండబోతున్నట్లు ఇందులో అఖిల్ ఒక ఇంటెన్స్ ఏజెంట్ గా కనిపించబోతునట్టు సమాచారం. ఇంకా హీరోయిన్ ఎవరా అనే విషయం పై చిత్ర నిర్మాతలు వెతుకుతున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి:

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss