Sunday, July 25, 2021

Latest Posts

1 బిలియన్ వ్యూస్ తో రికార్డు సృష్టించిన “అలా వైకుంఠపురములో” ఆడియో

తెలుగు సినిమా ఇండస్ట్రిలో మరో సూపర్ రికార్డు నమోదయ్యింది. ఇది కలెక్షన్ల రికార్డు కాదు కాకపోతే ఒక సాలిడ్ రికార్డు. ఒక్క యూట్యూబ్ చానల్ లోనే ఒక సినిమాకు 1 బిలియన్ వ్యూస్ రావడం ఇదే మొదటిసారి.  ఆ సినిమా “అలా వైకుంఠపురములో”, ఈ సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా హారికా హస్సీనీ క్రెయాషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించగా ఎస్‌ఎస్ తమన్ స్వరాలు యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించి ఈ రికార్డు ను నమోదు చేసాయి. మా అద్భుతమైన ఆడియోను ఇంత పెద్ద విజయవంతం చేసినందుకు ప్రతి సంగీత ప్రియుడికి ధన్యవాదాలు అని మూవీ టీమ్ ప్రేక్షకులందరికి కృతజ్ఞ్యతలు తెలియచేసారు.

Ala Vaikunthapurramloo Record

ఇది కూడా చదవండి: గర్భిణిలకు సాయం చేసిన యాంకర్ అనసూయ 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss