Wednesday, August 5, 2020

Latest Posts

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

29 ఏళ్ల తర్వాత అయోధ్యకు మోదీ

నేడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య నగరానికి ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. శ్రీరామజన్మభూమి వద్ద ఈరోజు  భూమిపూజ జరగనున్నది. మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు 29...

ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు : ట్రంప్

అమెరికాలో ఉద్యోగాలపై ఆశలు చావని భారతీయులపై మరో పిడుగుపాటు పడింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశిస్తూ అమరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై...

పంచకట్టులో ప్రధాని మోడీ

ఈ రోజు రామ మందిర నిర్మాణ భూమి పూజలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య బయలు దేరారు. రోజువారీ వస్త్రధారణకు భిన్నంగా పంచకట్టులో ప్రధాని మోడీ కనిపించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ...

అలీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్

తెలుగు సినీ నటుడు అయిన అలీ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాలు పంచుకోవడం జరిగింది. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను మంత్రి సంతోష్ కుమార్ మొదలుపెట్టడం జరిగింది. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో తెలుగు రాష్ట్రాలకు సంబందించిన సినీ ప్రముఖులు సైతం పాలు పంచుకుంటున్న ఈ సమయంలో ఈ ఛాలెంజ్ ఇప్పుడు ఆలీ వద్దకు చేరింది. ప్రముఖ నటుడు మరియు మిమిక్రీ ఆర్టిస్ట్ అయిన శివా రెడ్డి గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాలు పంచుకొని తన ఛాలెంజ్ ను కమేడియన్ అలీకి మరియు సంపూర్ణేష్ బాబుకు విసరడం జరిగింది. ఈ మేరకు ఆలీ తన ఇంటి ఆవరణలో తన సతీమణి మరియు తన తమ్ముడు ఖయ్యుమ్ తో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను పూర్తి చెయ్యడం జరిగింది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

29 ఏళ్ల తర్వాత అయోధ్యకు మోదీ

నేడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య నగరానికి ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. శ్రీరామజన్మభూమి వద్ద ఈరోజు  భూమిపూజ జరగనున్నది. మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు 29...

ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు : ట్రంప్

అమెరికాలో ఉద్యోగాలపై ఆశలు చావని భారతీయులపై మరో పిడుగుపాటు పడింది. ఇక నుంచి అన్ని ప్రభుత్వ సంస్థల్లో అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని ఆదేశిస్తూ అమరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై...

పంచకట్టులో ప్రధాని మోడీ

ఈ రోజు రామ మందిర నిర్మాణ భూమి పూజలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అయోధ్య బయలు దేరారు. రోజువారీ వస్త్రధారణకు భిన్నంగా పంచకట్టులో ప్రధాని మోడీ కనిపించారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ...

Don't Miss

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా

కరోనాకు వారు వీరు అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటికే అనేక మంది నాయకులు కరోనా బారిన పడి...

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట...

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ లో భారీ ప్రమాదం, 10 మంది దుర్మరణం

విశాఖపట్నంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖా హిందూస్థాన్ షిప్ యార్డ్ లో క్రేన్ కూలి దాదాపు 10 మంది మృత్యు వాతపడ్డారు. హిందూస్థాన్ షిప్ యార్డ్ లో కొత్త క్రేన్ ట్రైల్...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

వలస కార్మికులకు సంతృప్తినిచ్చే కువైట్ చట్టం

Kuwait new rule satisfy to migrant workers : కువైట్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికుల ఉద్దేశించి, కువైట్ చట్టం చేసింది. కువైట్లో వలస కార్మిక నివాసాలకు డబ్బులు ఇవ్వనటువంటి...