Sunday, June 20, 2021

Latest Posts

ఆర్‌ఆర్‌ఆర్ హీరోయిన్ కి కరోనా పాజిటివ్

Alia Bhatt Got Corona Positive
ఆర్‌ఆర్‌ఆర్ హీరోయిన్ కి కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. అయితే ఆమె ప్రియుడు, బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ మార్చి రెండవ వారంలో కోవిడ్ పాజిటివ్ గా తేలారు. అయితే అతను కోవిడ్ నుండి కోలుకున్న తరువాత, ఇప్పుడు ఈ భామకు కోవిడ్ పాజిటివ్‌ రావడం గమనార్హం.

ఆర్‌ఆర్‌ఆర్లో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది ఈ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇంతకుముందు, రామ్ చరణ్ కోవిడ్ పాజిటివ్ గా తేలారు. అయితే దాని నుండి విజయవంతంగా కోలుకున్నారు. ఈ సమయంలో రాజమౌళి ఈ చిత్రం షూట్ నిలిపివేసి, చరణ్ పూర్తిగా కోలుకున్న తర్వాతే తిరిగి ప్రారంభించారు.

ఇంతలో, ఆలియా కి కరోనా పాజిటివ్ గా తేలడం ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్ సిబ్బందికి తలనొప్పిగా మారింది. ఆయితే ఈ కరోనా నుండి త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss