2020లో ఏం జరుగుతుంది? అకాల వర్షాలు, మునుపెన్నడూ లేని ఎండలు, అకస్మాత్తుగా సంభవించే భూ ప్రకంపనలు, హడలెత్తించే భీకర ధ్వనులు ఇవన్నీ ఒక్క 2020 సంవత్సర ఆరంభంలోనే జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. మొన్నటికి మొన్న బెంగళూరులో కంపించిన భూమి రోడ్లను రెండుగా చీల్చి వేసింది. ఈ రోజు బెంగళూరులో ఆకాశం నుంచి వచ్చిన భీకర భయంకర ధ్వనులు ప్రజలను భయాందోలనలకు గురి చేస్తుంది.
అసలే మునుపెన్నడూ చూడని ఒక వైరస్ ప్రపంచమంతా హడలెక్కిస్తున్న వేళ, ఈ ఆకస్మిక చర్యలు 2020 సంవత్సరాన్ని జీవితాంతం గుర్తుపెట్టుకునేలా చేస్తుంది. గత 60 రోజులుగా లాక్ డౌన్ లో ఉన్న భారత దేశానికి ఇంక ఏలియన్స్ రావడం ఒకటే లేట్ అన్నట్టు ఈ కింద వీడియో హడలెక్కిస్తుంది. ఈ భీకర శబ్దాలు ఏలియన్స్ వేనని కొంత మంది స్పష్టం చేస్తుంటే, అవి అన్నీ పుకార్లు అని కొంత మంది కొట్టి పడేస్తున్నారు.
ఇది కూడా చదవండి: