Thursday, December 2, 2021

Latest Posts

అల్లరి నరేష్ సభకు నమస్కారం ప్రారంభం

Allari Naresh’s Sabhaku Namaskaram shoot begins

కరోనా లాక్ డౌన్ వల్ల ఇన్ని రోజులు వాయిదా పడ్డ షూటింగ్ లు ఒకొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. తాజాగా అల్లరి’ నరేష్ ‘సభకు నమస్కారం’ గురువారం హైదరాబాద్‌లో ఆరంభమైంది. ఈ చిత్రం పొలిటికల్‌ థ్రిల్లర్‌గా సాగే చిత్రంగా తెలుస్తుంది. ఈ చిత్రంనికి సతీష్ మల్లంపాటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై మహేశ్‌ కోనేరు నిర్మిస్తున్నారు. నిన్న జరిగిన ప్రారంభోత్సవం లో ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత పోకూరి బాబూరావు కెమెరా స్విచ్చాన్‌ చేయగా, అల్లరి నరేశ్‌ కుమార్తె బేబీ అయాన క్లాప్‌ ఇవ్వగా ‘నాంది’ డైరెక్టర్‌ విజయ్‌ కనకమేడల గౌరవ దర్శకత్వం వహించగా, అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్‌ కలసి స్క్రిప్ట్‌ను చిత్రదర్శకుడు సతీశ్‌ మల్లంపాటికి అందించారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss