Monday, May 10, 2021

Latest Posts

కరోనా నుంచి అల్లు అర్జున్ పూర్తిగా కోలుకున్నట్లేనా

Allu Arjun Health Update

‘ఐకాన్ స్టార్’ అల్లు అర్జున్ గత వారం కోవిడ్ సోకిన విషయం తెలిసిందే. కొద్ది పాటి సింప్టంస్ కనిపించడంతో కోవిడ్ 19 టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీనితో అతను స్వీయ నిర్భందంలోకి వెళ్ళాడు. అయితే ప్రస్తుతం అతను కరోనావైరస్ నుండి దాదాపు కోలుకున్నట్లు తాజా సమాచారం.

అయితే ఇంకా కోవిడ్ నెగటివ్ మాత్రమే రావాల్సి ఉందని ఎటువంటి లక్షణాలు లేవని తెలుస్తుంది. కాబట్టి, ఈ హీరో త్వరలోనే ఐసోలేషన్ నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ కి కరోనా సోకడంతో పుష్ప చిత్ర షూటింగ్ ని నిలిపివేశారు. అలానే అల్లు అర్జున్ తో పని చేసిన చిత్ర బృందం కూడా హోమ్ ఐసోలేషన్ లోనే ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss