Saturday, May 15, 2021

Latest Posts

ఆహాలో ఐదు గంటలకు అల్లు అర్జున్

ఆహా… అల్లు అరవింద్ మొదలుపెట్టిన OTT అప్లికేషన్ ఇప్పడు టాలీవుడ్ లో మరియు తెలుగు సినీ ప్రేక్షకులలో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కాగా ఈ రోజు సాయంత్రం అయిదు గంటలకు అల్లు అర్జున్ తో ఒక ఈవెంట్ కూడా ప్రారంభించడం కూడా జరిగినది.  కాగా ఇప్పటివరకు ఆహా చేసిన ఈవెంట్ లో ఇది పెద్ద ఈవెంట్ కావడంతో అందరి చూపు ఈ రోజు ఆహా యూట్యూబ్ చానెల్ పై ఉంది. కాగా ఏ ఈవెంట్ ను అల్లు అర్జున్ స్వయంగా హోస్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది. కాగా ee షాట్ లో మరిన్ని సర్ప్రైస్ లు ఉన్నట్టు అల్లు అరవింద్ గారు సామ్ జామ్ షో తో మరియు తమన్నా 11 th అవర్ సినిమాతో చెప్పకనే చెప్పడం జరిగినది.

ఇది కూడా చదవండి: 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss