Monday, May 10, 2021

Latest Posts

అల్లు అర్జున్ కొరటాల మూవీ అనౌన్స్మెంట్

కొరటాల శివ-అల్లు అర్జున్  ఈ రెండు పేర్లు చూశాక ఈ సినిమా ఇప్పుడు టాక్ ఆఫ్ థ ఇండస్త్రిగా మారింది. అయితే అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ అయిన జి‌ఏ2 పిక్టర్స్ సంస్థ అఫిసియల్ గా ఈ రోజు ప్రకటించడం జరిగింది. గత కొద్ది కాలంగా కొరటాల శివ అల్లు అర్జున్ అల్లు అరవింద్ కధా చర్చల్లో పాల్గొంటున్నారు అని సంగతి తెలిసిందే, నిన్న ఈ సర్ప్రైస్ ఉంటుందని ముందుగానే చెప్పిన నిర్మాణ సంస్థ ఈ రోజు నిర్ధారించింది. ఒక పోస్టర్ ను విడుదల చెయ్యడం జరిగింది. ఇది ఒక కాన్సెప్ట్ పోస్టర్ గా తెలుస్తుంది. ఇద్దరు యువకులు నది ఒడ్డున నుంచుని దూరంగా ఉన్న దీవి వైపు చూస్తు ఉన్న ఈ పోస్టర్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. కాగా ఈ సినిమాను అల్లు అరవింద్ అన్నీ భాషలలోనూ నిర్మిస్తుండటం జరుగుతుంది. అయితే అల్లు అరవింద్ తో పాటుగా యువ సుధా ఆర్ట్స్ తో పాటుగా నిర్మిస్తుండటం జరుగుతుంది.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss