Sunday, June 13, 2021

Latest Posts

మేక్ ఇన్ ఇండియా అంటోంది అల్లు అర్జున్ “పుష్పా” టీమ్

తెలుగు సినిమాలలో భారీ సెట్లు, భారీ కాస్టింగ్, భారీ గ్రాఫిక్స్.. ఇవి మాత్రమే కాదు, భారీ విదేశీ లొకేషన్స్ కూడా తెలుగు సినిమా షూటింగ్ లో ఒక భాగం. బాలీవుడ్ సైతం కేప్చర్ చెయ్యని లొకేషన్స్ లో తెలుగు సినిమా క్రూ వెళ్ళి షూటింగ్స్ చేస్తూ ఉంటుంది. అలాగే ఒక్క సాంగ్ కి కూడా విదేశీ లోకషన్స్ కోసం వెళుతూ ఉంటారు. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కరోనా ప్రభావం వలన షూటింగ్ లకు పర్మిషన్ వచ్చే రోజుల్లో కొంత కష్టంగా మారనుండి.

అదీ కాకుండా అతి తక్కువ మంది సభ్యులతో షూటింగ్ జరపాలని భావిస్తున్న సినీ మేకర్స్, ఇప్పుడు సినిమా షూటింగ్స్ ను ఇక్కడే సెట్స్ వేసి, భారతీయ లోకషన్స్ లోనే చిత్రీకరించాలనుకుంటున్నారు. ఇలాంటి దారిలో మొట్ట మొదటగా అడుగులు వేసింది “పుష్ప” టీమ్. అల్లు అర్జున్ హీరో గా సుకుమార్ దర్శ్కత్వంలో మైత్రి మూవీ మేకర్స్ రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొత్తం భారతీయ లొకేషన్స్ లోనే 100 శాతం సినిమాను తియ్యనున్నారు.

Allu Arjun Pushpa Film is Make in India Only

ఇది కూడా చదవండి: ఎన్‌టి‌ఆర్ బర్త్ డే కామన్ డి‌పి రిలీజ్ చేసిన సాయి ధరం తేజ్

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss