Saturday, September 19, 2020

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

సోనియాపై ఓ రేంజ్ లో మండిపడ్డ అమిత్ షా

Amit shah strong comments on Sonia gandhi

ఈమధ్య కనిపించకుండా ఉంటున్న కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా   చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తూనే  సోనియా గాంధీపైనా కాంగ్రెస్ పార్టీ వైఖరిపైనా నిప్పులు చెరిగారు. కీలక సమయంలో బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేసి తాజాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర కేబినెట్ లో కేంద్ర హోం శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అమిత్ షా చాలా కాలంగా కనిపించడమే లేదు. దేశంలో కరోనా కల్లోలం రేగిన వేళ… అమిత్ షా అస్సలు కనిపించనే లేదు. అమిత్ షా అసలు ఇలాంటి కీలక తరుణంలో ఎందుకు బయటకు రావడం లేదన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే ఈ విమర్శలేమీ పట్టించుకోకుండా చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటున్న షా… గురువారం బయటకు వచ్చారు. వచ్చీ రాగానే, కరోనా కట్టడి కోసం తమ ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిస్తూనే విపక్ష కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై, ఓ రేంజిలో ఫైరయ్యారు. కరోనా మహమ్మారిపై యావత్తు దేశం పోరాటం చేస్తోంటే, కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఓ రేంజిలో ధ్వజ మెత్తారు.

అయినా సోనియాపై అమిత్ షా ఈ రేంజిలో పంచ్ లు సంధించడానికి దారి తీసిన పరిస్థితుల లోకి వెళ్తే, దేశంలో కరోనా కట్టడి కోసం మోదీ సర్కారు మూడు వారాల పాటు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను ప్రకటించింది. ఈ లాక్ డౌన్ ఇప్పటికే ఓ వారం పాటు పూర్తి కాగా… ఇంకో రెండు వారాల పాటు కొనసాగనుంది. ఈ నెల 14న లాక్ డౌన్ గడువు తీరనుంది.  అయితే  లాక్ డౌన్ సగం రోజులు కూడా పూర్తి కాకుండానే… ఎంట్రీ ఇచ్చిన సోనియా గాంధీ ఏకంగా  మోదీ సర్కారు లాక్ డౌన్ ను అమలు చేస్తున్న తీరుపై ఆరోపణలు గుప్పించారు. సరైన ప్రణాళిక లేకుండానే మోదీ సర్కారు లాక్ డౌన్ అమలు చేస్తోందని,  పేదలు నానా ఇబ్బందులు పడుతున్నారని  సీడబ్ల్యూసీ వీడియో కాన్ఫరెన్స్ లో సోనియా విరుచుకుపడ్డారు.

సోనియా గాంధీ నుంచి ఈ తరహా విమర్శలు రావడంతో గురువారం రంగంలోకి దిగిన అమిత్ షా తనదైన శైలిలో కాంగ్రెస్ పార్టీ వైఖరిని ఉతికి ఆరేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశం యావత్తూ  కరోనా మహమ్మారిపై పోరాడుతోందని ఆయన చెబుతూ ఈ విషయంలో  130 కోట్ల మంది ఒక్కటయ్యారని  పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలను తప్పుదో పట్టించడం సరికాదని ఆయన వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ ఆమె నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా జాతి ప్రయోజనాలను గుర్తించి అందుకు అనుగుణంగా వ్యవహరించాలని సూచించారు. ఇలాంటి సమయంలో కూడా విమర్శలు ప్రతివిమర్శలు షరా మామూలే అయ్యాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

సైమా షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్

తమ కళలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవడానికి ఎంతో మంది టాలెంట్ ఉన్న యువత తమ టాలెంట్ ను షో కేసు చేసుకోవడానికి ఉన్న ఏకైక మార్గం షార్ట్ ఫిల్మ్స్. కాగా తాము...

సుధీర్ తన ఇన్స్పిరేషన్ అంటున్న అల్లు శిరీష్

అల్లు శిరీష్ తన ట్విటర్ హ్యాండిల్ లో V సినిమా గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు టాలీవుడ్ లో చర్చకు వచ్చాయి. కాగా సినిమా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మిస్ అయిన కారణంగా తాను...

ఆంధ్రప్రదేశ్ కరోనా కేసుల వివరాలు

ఈ రోజు హెల్త్ బులిటెన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు 8096 నమోదు అయ్యాయని తేల్చింది. గడచిన ఇరవై నాలుగు గంటల్లో 74,710 మందికి కరోనా పరీక్షలు...

ఏపీ లో పెట్రోల్ ధరలు భాదుడు

ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు, డీజిల్‌పై సెస్‌ విధిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూపాయి చొప్పున సెస్‌ విధిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల క్యాబినెట్ సమావేశంలో...

Don't Miss

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...