Thursday, July 2, 2020

Latest Posts

హైదరాబాద్ లో సరికొత్త అందాలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం

Hyderabad Footover Bridges To Start Soon హైదరాబాద్: హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సిటీలోనీ మొత్తం 37 ప్రాంతాలలో బ్రిడ్జిలు నిర్మించనున్నారు....

ఈనెలలో బాక్సింగ్ రింగ్ లోకి వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ నెలలో బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. లాక్ డౌన్ కారణంగా మూవీ షూటింగ్స్ వాయిదా పడడం వలన ఇంత కాలం బాక్సింగ్ కోచింగ్ తీసుకున్న వరుణ్...

ఇతరులు చేసే విమర్శలను అస్సలు పట్టించుకోకండి: సీరియల్ నటి నవ్య స్వామి

Navya Swamy Response on Corona Positive హైదరాబాద్: ఇప్పుడు అందరిని వణికిస్తుంది ఒకటే భయం అదే కరోనా. పసికందు నుంచి పండుముసలి వాళ్ల వరకు ఎవరిని వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని...

12 సంవత్సరాల నుంచి బీర్ టాంక్ లో మూత్రం పోస్తున్న ఉద్యోగి

నేను గత 12 సంవత్సరాల నుంచి బీర్ టాంక్ లలో యూరిన్ పోస్తున్నాను అని బడ్ వైసర్ బీర్ కంపెనీ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పత్రికా ప్రకటనలో చెప్పడం జరిగింది. ఇప్పుడు...

ట్విటర్‌లో అమితాబ్‌ ఫస్ట్‌‌ –  టాప్‌10లో మహేష్‌…

సోషల్ మీడియాలో సెలబ్రిటీలు తమదైన స్పందనలు తెల్పుతుంటారు. ఒక్కొక్కరు ఒక్కో రకంగా సోషల్ మీడియాను వాడతారు. ఇక  ట్విటర్‌లో బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ తన హవా కొనసాగిస్తున్నారు. ఈ ఏడాది ట్విటర్‌లో ఆయనే అగ్రస్థానంలో నిలిచారు.  రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, క్రీడల్లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టాప్‌లో నిలిచినట్టు ట్విటర్‌ ఇండియా ప్రకటించింది. నటీమణుల్లో సొనాక్షి సిన్హా టాప్‌లో ఉన్నారు.

2019లో సినిమా రంగం నుంచి ప్రముఖుల ట్విటర్‌ హేండిల్‌ టాప్‌-10 జాబితాను ట్విటర్‌ ఇండియా ప్రకటించింది. నటుల్లో అమితాబ్‌ తర్వాత అక్షయ్‌కుమార్‌, సల్మాన్‌ ఖాన్‌, షారూఖ్‌ ఖాన్‌ ఉన్నారు. తమిళ హీరో విజయ్‌ 5వ స్థానంలో నిలిచారు.  తెలుగు లో సూపర్ స్టార్  మహేష్‌బాబు 9వ స్థానం దక్కించుకున్నారు. ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహ్మాన్‌ 6, హీరో రణ్‌వీర్‌ సింగ్‌ 7, అజయ్‌ దేవగన్‌ 8 స్థానాల్లో ఉన్నారు. తమిళ దర్శకుడు అట్లీ 10వ స్థానం దక్కించుకున్నారు.

ఇక మహిళా ప్రముఖుల్లో సొనాక్షి తర్వాత అనుష్క శర్మ, లతా మంగేష్కర్‌, అర్చనా కల్పతి, ప్రియాంకా చోప్రా ఉన్నారు. అలియా భట్‌(6), కాజల్‌ అగర్వాల్‌(7), సన్నీ లియోన్‌(8), మాధురి దీక్షిత్‌(9), రకుల్‌ప్రీత్ సింగ్‌‌(10) టాప్‌టెన్‌లో చోటు దక్కించుకున్నారు. #ThisHappened2019 హాష్‌ట్యాగ్‌తో ఈ ఏడాదిలో ఎక్కువగా ట్వీట్‌ చేసిన వారి జాబితాను విడుదల చేసింది. సినిమా, క్రీడలు, రాజకీయాలు, ప్రభుత్వ రంగాలకు చెందిన ప్రముఖుల్లో ఎవరి గురించి ఎక్కువగా ట్వీట్లు వచ్చాయనే దాని ఆధారంగా ఈ జాబితాలు ప్రకటించింది

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

హైదరాబాద్ లో సరికొత్త అందాలతో ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం

Hyderabad Footover Bridges To Start Soon హైదరాబాద్: హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జి ల నిర్మాణానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సిటీలోనీ మొత్తం 37 ప్రాంతాలలో బ్రిడ్జిలు నిర్మించనున్నారు....

ఈనెలలో బాక్సింగ్ రింగ్ లోకి వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ నెలలో బాక్సింగ్ రింగ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. లాక్ డౌన్ కారణంగా మూవీ షూటింగ్స్ వాయిదా పడడం వలన ఇంత కాలం బాక్సింగ్ కోచింగ్ తీసుకున్న వరుణ్...

ఇతరులు చేసే విమర్శలను అస్సలు పట్టించుకోకండి: సీరియల్ నటి నవ్య స్వామి

Navya Swamy Response on Corona Positive హైదరాబాద్: ఇప్పుడు అందరిని వణికిస్తుంది ఒకటే భయం అదే కరోనా. పసికందు నుంచి పండుముసలి వాళ్ల వరకు ఎవరిని వదలడం లేదు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని...

12 సంవత్సరాల నుంచి బీర్ టాంక్ లో మూత్రం పోస్తున్న ఉద్యోగి

నేను గత 12 సంవత్సరాల నుంచి బీర్ టాంక్ లలో యూరిన్ పోస్తున్నాను అని బడ్ వైసర్ బీర్ కంపెనీ లో పనిచేస్తున్న ఒక ఉద్యోగి పత్రికా ప్రకటనలో చెప్పడం జరిగింది. ఇప్పుడు...

Don't Miss

Kajal Aggarwal Latest Pics, Images, Gallery

Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal Kajal Aggarwal   Must See: KiaraAdvani Latest Pictures, New Images, Photos  

హైదరాబాద్ శ్రీ చైతన్య, నారాయణ విద్య సంస్థలకు షాక్ ఇచ్చిన తెలంగాణ ఇంటర్ బోర్డు

Telangana Inter Board     హైదరాబాద్‌లోని శ్రీ చైతన్య, నారాయణ జూనియర్ కాలేజీలకు తెలంగాణ ఇంటర్ బోర్డు షాకిచ్చింది. అగ్నిమాపక శాఖ అనుమతులు లేని కాలేజీలను మూసివేసేందుకు అనుమతించాలని రాష్ట్ర హైకోర్టును కోరింది....

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

మద్యం దుకాణాలకు నో చెప్పిన హైకోర్టు

దేశం మొత్తం మే 7వ తేదీ నుండి మద్యం షాప్ లు కొన్ని షరతులతకు లోబడి వాటిని తెరుచుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మే...

చిన్న నాటి జ్నాపకాలను పంచుకున్న రామ్ చరణ్

Ram Charan Childhood Pics మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అక్కౌంట్ లో పోస్ట్ చేశాడు. ఆ ఫోటో లో రాణా కూడా ఉండడం...

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

కరోనా చైనా సృష్టే ?

Novel Corona Virus Was Made In China ? చైనా వైరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ షిహ్యాంగ్లీ అనే సైంటిస్ట్ 2007 నుంచి 2015 వరకు చేసిన రీసెర్చ్ ని 2015 సెప్టెంబర్...