Monday, September 28, 2020

Latest Posts

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1378 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 7 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1107 మంది చనిపోగా, కరోనా...

సుకుమార్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ మూవీ

విజయ్ దేవరకొండ... తెలుగు ఇండస్ట్రి లో రైసింగ్ స్టార్.. గీత గోవిందమ్ మరియు అర్జున్ రెడ్డి వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లతో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే

పూరీ జగన్నాథ్... టాలీవుడ్ లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇశ్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టడం జరిగింది. కాని తాను మాత్రం...

13 ఏళ్ల సక్సెస్ బాటలో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తెలుగు సినిమాలోకి తండ్రి మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమా చిరుతతో ఆరంగేట్రం చేసిన చరణ్ రెండవ సినిమా మగధీరతో తెలుగు...

మర్డర్ మూవీపై అమృత ఫైర్

టాలీవుడ్ వివాదాల  సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మర్డర్ మూవీ వస్తున్న విషయం విదితమే. ఈ చిత్రాన్ని దర్శకుడు ఆనంద్ చంద్ర తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రణయ్ అమృత  ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలోనే కాకుండా యావత్ దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది!. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం థియేటర్లు ఓపెన్ అయ్యాక రిలీజ్ చేయాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. మంగళవారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన పిల్లల్ని ప్రేమించడం తప్ప అనే పాటను సోషల్ మీడియా వేదికగా ఆర్జీవీ విడుదల చేశారు. ఈ సినిమాపై అమృత ప్రణయ్ తాజాగా స్పందించారు.

ఈ మూవీపై అమృత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జీవితాలతో సినిమా దర్శకులు, నిర్మాత చెలగాటమాడుతున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు. ప్రణయ్ కుటుంబ సభ్యులు కూడా ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ అనుమతి లేకుండా తమ పేర్లు, నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా తీసి తమ జీవితాలపై ప్రభావం చూపుతున్నారని అభ్యంతరం తెలిపారు.

ఇది కూడా చదవండి:  

 

 

 

 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణ కరోనా కేసుల వివరాలు

తెలంగాణ ప్రభుత్వం గత 24 గంటల్లో 1378 మందికి కరోనా పాసిటివ్ గా నిర్దారణయ్యింది. కాగా 7 మంది కరోనా సోకి చనిపోవడం జరిగింది. కాగా ఇప్పటివరకు 1107 మంది చనిపోగా, కరోనా...

సుకుమార్ తో విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియన్ మూవీ

విజయ్ దేవరకొండ... తెలుగు ఇండస్ట్రి లో రైసింగ్ స్టార్.. గీత గోవిందమ్ మరియు అర్జున్ రెడ్డి వంటి సూపర్ బ్లాక్ బస్టర్ లతో సూపర్ స్టార్ గా మారిన విజయ్ దేవరకొండ ఇప్పుడు...

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ బర్త్ డే

పూరీ జగన్నాథ్... టాలీవుడ్ లో సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసే పూరీ జగన్నాథ్ దాదాపు 3 సంవత్సరాల తరువాత ఇశ్మార్ట్ శంకర్ తో హిట్ కొట్టడం జరిగింది. కాని తాను మాత్రం...

13 ఏళ్ల సక్సెస్ బాటలో రామ్ చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్... తెలుగు సినిమాలోకి తండ్రి మెగా స్టార్ చిరంజీవి నట వారసుడిగా అడుగుపెట్టి మొదటి సినిమా చిరుతతో ఆరంగేట్రం చేసిన చరణ్ రెండవ సినిమా మగధీరతో తెలుగు...

Don't Miss

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

Vakil sab Theatrical Trailer

Vakeel Saab Theatrical Trailer - Powerstar PawanKalyan | Sriram venu | Thaman s   https://www.youtube.com/watch?v=hQ4gz4uF2nM

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

ప్రముఖ నటి శివ పార్వతికి కరోనా

యావత్తు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో  విలయతడం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులోనూ పలువురు సినిమా, సీరియల్ సెలబ్రిటీలు వరుస పెట్టి కరోనా బారిన పడుతూనే ఉన్నారు. మంగళవారమే ఇద్దరు...

తెలంగాణ కరోనా అప్ డేట్స్

తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి . కరోనా కట్టడికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా.. ప్రతి రోజు దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

తెలంగాణలో విజృభిస్తూన్న కరోన

తెలంగాణలో కరోనా వ్యాప్తి విజృభిస్తూనే  వుంది. దీని దెబ్బకి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. లాక్ డౌన్ సడలింపుల తర్వాతే దీని ప్రభావం మరీ తీవ్రంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికి....