Wednesday, September 23, 2020

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

లాక్ డౌన్ లాస్ ఎంతో తేలిస్తే షాకవ్వాల్సిందే  

Analysis of the 21-days lockdown in India has caused huge damage to the country.

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అన్ని దేశాలు లాక్ డౌన్ లోకి వెళ్తున్నాయి. అయితే ఓ పక్క ఆదాయం పోతోందని, మరోపక్క లాక్ డౌన్ తీసేస్తే ఆరోగ్యం దెబ్బతింటుందని వాదనలు వినిపిస్తున్నాయి. రెండింటినీ సమన్వయం చేస్తూ నెట్టుకు రావడం ప్రస్తుత పరిస్థితుల్లో కష్టమే. కానీ దీనికి మందు లేకపోవడం పెద్ద ఇబ్బందిగా మారింది. అధిక జనాభా గల మనదేశంలో లాక్ డౌన్ ని మించిన మందు లేదని అంటున్నారు. అయితే ఏప్రియల్ 14తో  21రోజుల లాక్ డౌన్ ముగియబోతుండడగా చాలా రాష్ట్రాల్లో కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా కూడా లాక్ డౌన్ పొడిగించాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక  కరోనా కట్టడి కోసం భారత్‌లో విధించిన 21 రోజుల లాక్ డౌన్ కారణంగా దేశానికి భారీగానే నష్టం వచ్చిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఓ అధ్యయనంలో అయితే  7 నుంచి 8  లక్షల కోట్ల నష్టం వచ్చే అవకాశం ఉందని తేల్చింది. అవును  సెంట్రమ్ ఇస్టిట్యూషనల్ రీసెర్చ్ జరిపిన అధ్యయనంలో ఈ విషయం  వెల్లడైంది. కొన్ని ఆర్థికపరమైన నిర్ణయాల కారణంగా నెమ్మదించిన భారత్ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద దెబ్బ అని సంస్థ తెలిపింది. మార్చి 25 నుంచి ప్రధాని మోదీ ప్రకటించిన లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.

దీన్ని వల్ల భారత ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా స్తంభించిపోయింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఫ్యాక్టరీలు, వ్యాపారాలు మూతపడ్డాయి. సంక్షిప్తంగా చెప్పుకోవాలంటే భారత్‌లో 70 శాతం ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిత్యావసర వస్తువులు సేవలు మినహా మిగతా అన్ని రంగాల కార్యకలాపాలు ఒక్కసారిగా నిలిచిపోయాయి. అయితే కరోనా కట్టడి కోసం మరికొన్ని రోజుల పాటు లాక్ డౌన్ విధించాలని ఇప్పటికే అనేక రాష్ట్రాలు స్పష్టం చేశాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...