Thursday, December 2, 2021

Latest Posts

సింధుకి గిఫ్ట్ అడిగితే మహీంద్రా షాకింగ్ రిప్లై

Anand Mahindra Reply To PV Sindhu Gift

ఒలింపిక్ పతాకం గెలిచి భారత దేశ గొప్పతనాన్ని చాటింది పూసర్ల వెంకట సింధు. దీనితో మహేంద్ర గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహేంద్ర పీవీ సింధును ప్రశంసించారు. ఈ ప్రశంసలకు కింద ఫ్యాన్స్ ఆమెకు ఒక్ థార్ ను గిఫ్ట్ గా ఇవ్వాలని ట్వీట్ చేశాడు. అయితే ఆ ట్వీట్ పై ఆనంద్‌ మహేంద్ర ఇచ్చిన సమాధానం వైరల్‌గా మారింది. ఆయన ఏం చెప్పారంటే ‘సింధుకు ఇంతకుముందే థార్‌ వాహనం గిఫ్ట్ గా ఇచ్చానని’, మహేంద్ర తెలిపారు.

2016 రియో ఒలింపిక్స్‌లో సింధు విజయం సాధించినప్పుడు థార్‌ వాహనం అందించిన విషయాన్ని గుర్తు చేస్తూ దానికి సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశారు మహీంద్రా. సాక్షి మాలిక్‌తో కలిసి సింధు థార్‌ ఎస్‌యూవీ వాహనంపై తిరుగుతున్న ఫొటోతో ఆ నెటిజన్‌కు బదులిచ్చారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss