Sunday, June 20, 2021

Latest Posts

మరో సారి ఐటెమ్ సాంగ్ లో మెరవనున్న అనసూయ

Anasuya Item Song

నటీమణులు ఐటెం సాంగ్ చేయడానికి ప్రధాన కారణం త్వరలోనే ఎక్కువ డాబు ఆర్జించవచ్చని. ఈ పాట కూడా మూడు లేదా నాలుగు రోజులలో షూటింగ్ పూర్తి అయిపోతుంది. దీనితో నటీమణులు ఈ ప్రత్యేక పాటలు చేయటానికి ఇష్టపడతారు.

మొదట్లో ‘ఐటమ్ గర్ల్’ అని ట్యాగ్ అవ్వడానికి విరక్తి చూపిన అనసూయ, ఇప్పుడు ఇలాంటి మరిన్ని ప్రత్యేకమైన పాటలు చేయడానికి ఆసక్తి చూపుతోంది. అనసూయ ఇటీవల “చావు కబురు చల్లగా” లోని “పైన పటారం” పాటలో స్టెప్పులేసింది. ఇప్పుడు, శర్వానంద్ యొక్క “మహా సముద్రం”లో కూడా ఆమె ఐటెమ్ సాంగ్ చేయడానికి ఒకే చేసినట్టు సమాచారం. ఇక ఈ పాటకి అనసూయకు సుమారు 20 లక్షల పారితోషకం తీసుకొనున్నట్లు సమాచారం. టీవి షో లలో యాంకర్ గా చేసే అనసూయకు ఇది పెద్ద మొత్తం అనే మనం చెప్పుకోవాలి.

ఇవి కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss