Monday, September 21, 2020

Latest Posts

ఏపీ ప్రైవేట్ డీఎడ్‌ విద్యార్థులకు శుభవార్త

ఏపిలో ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20...

సంపూర్ణ మద్దతు పలికిన వైసీపీ

నూతన వ్యవసాయ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  ఈ బిల్లులపై రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పంటలకు ముందుగానే ధర నిర్ణయించడం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందని,...

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

భారీ రెమ్యూనరేషన్ వదులుకున్న బుల్లితెర యాంకర్

ఈ ప్రపంచానికి డబ్బే  ఆయుధం డబ్బు  లేకుంటే ఇక్కడ ఏది ముందుకి జరగదు అయితే డబ్బు కన్నా ముఖ్యమైనది బంధాలు,బంధుత్వాలు కానీ  వీటిని మనసుతో తప్ప మనీతో మేనేజ్ చేయలేము అనుకున్న ఓ బుల్లితెర భామ ఓ బిగ్ ఆఫర్‌కి నో చెప్పిందట. బుల్లితెరపై వ్యాఖ్యాతగా మంచి పాపులారిటీ దక్కించుకున్న బ్యూటీ అనసూయ భరధ్వాజ్. నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంతో బిగ్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన అను ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తుంది. బుల్లితెరపై కూడా ఈ జబర్దస్త్ బ్యూటీ మంచి  క్రేజ్ ఉన్న యాంకర్ గా  కొనసాగుతునే వుంది . ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్‌కి బ్రేక్ పడడంతో హాట్ యాంకర్ కాస్త  ఇంటికే పరిమితమై ఫ్యామిలీతో క్వాలిటీ టైం గడిపేస్తుంది.

తాజాగా అనసూయకి బిగ్‌బాస్ 4లో ఆఫర్ వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  అయిన్నప్పటికి  రియాలిటీ షో అంటే తెలియని తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అందులోని మజాని పరిచయం చేసిన కార్యక్రమం బిగ్‌బాస్. తెలుగునాట ఈ షో ఇప్పటి వరకు మూడు సీజన్స్‌ని దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక ఇప్పుడు బిగ్‌బాస్ నాల్గవ సీజన్ కోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే బిగ్‌బాస్ యాజమాన్యం అనసూయను బిగ్‌బాస్ 4 లో పాల్గొనాల్సిందిగా కోరిందట. ఇందుకోసం భారీగా రెమ్యూనరేషన్ కూడా  ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.

అయితే బిగ్‌బాస్ బడా ఆఫర్‌కి అందాల అను నో చెప్పినట్టు తెలుస్తుంది. తెలుగు టెలివిజన్ రంగంలో అనసూయ ప్రస్తుతం ప్రతిరోజూ పండగే అన్నంత బిజీగా ఉంది. అంతేకాకుండా  దీనికి తోడు వరుస చిత్రాల్లోనూ బిజీగా ఉంది ఈమె  ఇలా చాలా  అవకాశాల్ని వదులుకుని ఫ్యామిలీకి దూరంగా అన్ని రోజుల పాటు హౌస్‌లో ఉండడం ఇష్టం లేకే అనసూయ బిగ్‌బాస్ ఆఫర్‌ని తిరస్కరించిన్నట్లు తెలుస్తుంది. కానీ మరి రానున్న కాలంలోనైనా అనసూయ మనసు మారి బిగ్‌బాస్ హౌస్‌లో కనీసం వైల్డ్ కార్డు ఎంట్రీ అయినా ఇస్తుందేమో చూడాలి.

ఇది కూడా చదవండి: పాత జ్ఞాప‌కాన్ని గుర్తు చేసుకుంటూ ఫుల్ ఖుష్ అయిన హీరో ఆది

ఇది కూడా చదవండి: కాలం మారినా మేము మారలేదు – చిరంజీవి

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఏపీ ప్రైవేట్ డీఎడ్‌ విద్యార్థులకు శుభవార్త

ఏపిలో ప్రైవేట్ డీఎడ్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరీక్షలు రాయడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. రాష్ట్రంలోని ప్రైవేటు డీఎడ్‌ కాలేజీల్లో స్పాట్‌, మేనేజ్‌మెంట్‌ కోటాల్లో ప్రవేశాలు పొందిన దాదాపు 20 వేల మంది 2018-20...

సంపూర్ణ మద్దతు పలికిన వైసీపీ

నూతన వ్యవసాయ బిల్లులకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.  ఈ బిల్లులపై రాజ్యసభలో మాట్లాడిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పంటలకు ముందుగానే ధర నిర్ణయించడం వల్ల రైతులకు ప్రయోజనం జరుగుతుందని,...

ఈనెల 23 మరోసారి ప్రధానమంత్రి భేటీ

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి విస్తరిస్తోన్న ఈ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ నెల 23వ తేదీన భేటీ కావచ్చని సమాచారం. ప్రత్యేకించి- 10 రాష్ట్రాల్లో...

ట్రంప్ కు విషవాయువు పార్శిల్‌

అమెరికా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వైట్‌హౌస్‌లో ప్రాణాంతకమైన రైసిన పాయిజన్ కలిగి ఉన్న ప్యాకేజీని గుర్తించారు. అమెరికా అధ్యక్షుడికి డోనాల్డ్ ట్రంప్‌కు గుర్తు తెలియని వ్యక్తులు విషంతో కూడిన పార్సిల్‌ను పంపించారు. వైట్‌హౌస్‌కు...

Don't Miss

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

టిక్ టాక్ కోసం మైక్రో సాఫ్ట్ మరియు ట్విటర్ మద్య పోటీ

టిక్ టాక్... ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్న ఈ యాప్ ఇప్పుడు వార్తల్లో నిలుస్తుంది. టిక్ టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్ డాన్స్ నుంచి విడిపోయి మొదట చూసినా ఇప్పుడు బైట్...