Wednesday, September 23, 2020

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

ఆ హీరో తో డేటింగ్ చేయాలని ఉంది అంటున్న హాట్ యాంకర్…!!

anchor rashmi gautam ready to date with NTR

యాంకర్ రష్మీ గౌతమ్.. బుల్లి తెరపై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్ షోలతో మంచి క్రేజ్ సంపాదించింది. ఈ యాంకర్ జబర్దస్త్ షో తో తన హాట్ హాట్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. కెరియర్ మొదట్లో ప్రస్థానం సినిమాల్లో కనిపించగా ఆతరువాత పెద్దగా అవకాశాలు రాకపోవడంతో టీవీ షోలకే పరిమితమైంది ఈ హాట్ యాంకర్. మంచి ఫామ్ లో ఉన్న సమయంలో అనసూయ జబర్దస్త్ కు బ్రేక్ ఇవ్వడంతో… ఈ షో లో అవకాశం పొందింది ఈ ముద్దగుమ్మ. అయితే ఆ తరువాత అనసూయ తిరిగి రావడంతో జబర్దస్త్ ను రెండు గా చేసారు. జబర్డస్ట్ కు అనసూయ యాంకర్ అయితే.. ఎక్స్ట్రా జబర్దస్త్ కు యాంకర్ రష్మీ. ఇకపోతే కమిడియన్ సుడిగాలి సుధీర్, రష్మిల మధ్య ఎదో నడుస్తోందని ఎప్పటి నుంచో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఒకవిధం గా  చెప్పాలంటే వీరిద్దరూ కూడా ఈ రూమర్స్ తోనే బాగా పాపులర్ అయ్యారు. అయితే సుధీర్, తనకు మధ్యలో ఏమిలేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ.

అయితే తాజగా తనకు వెండితెరపై ఒక హీరో అంటే బాగా పిచ్చి అని, అతడితో డేటింగ్ చేయాలని ఎప్పటినుంచొ ఒక కోరిక ఉందని తన మనసులో మాట చెప్పింది. వెండితెరపై ఇప్పుడు ఉన్న యుంగ్ హీరోలలో తనకు యుంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. తారక్ డాన్స్ అంటే పిచ్చి ఆని, ఒక్క చాన్స్ ఇస్తే తారక్ తో డాన్స్ చేయాలనీ ఉందని చెప్పింది. అంతేకాదు తారక్ కు ఇప్పటికే పెళ్లి అవటం తో… తనకు డేటింగ్ చేసే ఛాన్స్ లేదని తెలిపింది. కానీ యుంగ్ టైగర్ పిలిస్తే మాత్రం వేరే ఆలోచన లేకుండా వెళ్లిపోతానని తన మనసులోని మాట చెప్పింది రష్మీ గౌతమ్. ఇక సోషల్ రెస్పాన్సిబిలిటీ లో ఎప్పుడు ముందుండే ఈ యాంకర్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటోంది. తాజాగా లాక్ డౌన్ సమయంలో మూగజీవాల ఆకలి తీరుస్తూ అందరితో శెభాష్ అనిపించుకుంటుంది ఈ హాట్ యాంకర్. 

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

రాయగిరి రైల్వే స్టేషన్ పేరును యాదాద్రి గా మార్పు

తెలంగాణలో గల రాయగిరి రైల్వే స్టేషన్ ను యాదాద్రి గా మార్పు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. కాగా దీనికి సంబందించి ప్రెస్ రిలీజ్ కూడా చేయడం జరిగినది. కాగా తెలంగాణలో యాదాద్రి...

కరోనతో ప్రముఖ తమిళ నటుడు మృతి

ఈ కరోన మహమ్మారి ఎవర్నీ వదలడం లేదు. ఇప్పటికే ఇండస్ట్రీలో కూడా చాలా మంది కోవిడ్-19 బారిన పడి చనిపోయారు. కొందరు కోలుకున్నారు కూడా. అయితే తమిళ ఇండస్ట్రీలో మాత్రం వరస విషాదాలు...

‘గూగుల్ పే’ వినియోగదారులకు గుడ్ న్యూస్

గూగుల్ పే యాప్ నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకొచ్చాయి. బ్యాంక్ ఖాతాదారులు తమ క్రెడిట్, డెబిట్ కార్డులను ఈ యాప్‌లో జత చేసుకోవచ్చు. ఈ క్రమంలో ఎస్‌బీఐ ఖాతాదారులకు చెల్లింపులు మరింత సులభమయ్యాయి....

అక్కినేని-వంశీ జాతీయ వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం

నట సామ్రాట్‌ అక్కినేని 97వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని అక్కినేని-వంశీ జాతీయ, వైద్యరత్న పురస్కారాల ప్రదానోత్సవం నేడు ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వర్ణయుగ సినీనటి తోట రాజశ్రీకి అక్కినేని- వంశీ జాతీయ...

Don't Miss

Raai Laxmi Latest Pics, New Photos, Images

Raai Laxmi Latest Pics, New Photos, Images Also watch: Malvika Sharma Latest Stills

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

టీడీపీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అరెస్ట్

కృష్ణ జిల్లా మచిలీపట్నం  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కర్ రావు హత్య కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర హస్తం...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

జనసేన వార్నింగ్

నూతన్ నాయుడు వ్యవహారంలో జనసేనకి, జనసేనానికి తలనొప్పి తప్పలేదు. పవన్ కల్యాణ్ కు తాను వీరాభిమానిని అని చెప్పుకునే వ్యక్తి, పవర్ స్టార్ సినిమాకి పోటీగా పరాన్నజీవి అనే సినిమా తీసిన వ్యక్తి ఇప్పుడు...

ఈ నెల17 నుంచి వీసా ప్రక్రియ ప్రారంభం

అమెరికాలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన విద్యార్థుల యూఎస్‌ వీసా ప్రక్రియ ఈ నెల 17 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. హైదరాబాద్‌, దిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతాలోని...

షీ మొబైల్‌ టాయిలెట్స్‌ను ప్రారంబించిన ఎమ్మెల్యే

బుధవారం పాలమూరులోని తెలంగాణ చౌరస్తాలో మహిళల కోసం ప్రత్యేకంగా షీ మొబైల్‌ టాయిలెట్స్‌ ఏర్పాటు చేశామని ఎక్సైజ్‌, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డితో కలిసి మంత్రి ఈ...