Friday, December 4, 2020

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

వీటికి ఎన్నికల్లేవ్ – ఎందుకో తెలుసా?

Andhra Pradesh Municipal Elections 2020:

ఏపీలో స్థానిక ఎన్నికల సందడి స్టార్ట్ అయింది. పంచాయితీలు,మండల,జిల్లా పరిషత్ లు,మున్సిపాల్టీలకు ఎన్నికలు జరపాలన్న ఉద్దేశ్యంతో డేట్స్ ఫిక్స్ చేసారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది.మున్సిపల్‌ ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల అయింది. ఈ నెల 11 నుంచి 13 వరకు నామినేషన్ల స్వీకరిస్తారు. 23న పోలింగ్‌, 27న కౌంటింగ్‌ జరుగుతుందని ఎస్‌ఈసీ రమేష్‌ కుమార్‌ తెలిపారు. అయితే కొన్ని మున్సిపాలిటీల్లో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

ఆ మున్సిపాలిటీల వివరాల లోకి వెళ్తే, కోస్తాలోని శ్రీకాకుళంలో రాజాం, ఆముదాలవలస ఎన్నికలు వాయిదా వేసినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. పశ్చిమగోదావరి జిల్లాలో భీమవరం, పాలకొల్లు, తాడేపల్లిగూడెం, తణుకు, ఆకివీడులో కూడా ఎన్నికలు వాయిదా వేశారు. అలాగే కృష్ణాజిల్లాలోని గుడివాడ, జగ్గయ్యపేట, కొండపల్లిలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. గుంటూరులో మంగళగిరి, బాపట్ల, నరసరావుపేట, పొన్నూరు మున్సిపాలిటీల్లో, ప్రకాశంజిల్లాలో దర్శి, కందుకూరులో ఎన్నికలు కూడా పోస్ట్‌పోన్ చేశారు. నెల్లూరులో కావలి, గూడూరులో ఎన్నికలు వాయిదా వేస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది.

అదే విధంగా రాయలసీమలోని చిత్తూరులో శ్రీకాళహస్తి, కుప్పం ఎన్నికలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కడపజిల్లాలో రాజంపేట, కమలాపురంలో ఎన్నికలు వాయిదా పడ్డాయి. కర్నూలులోని బేతంచర్ల ఎన్నికలు వాయిదా వేశారు. అనంతపురంలో పామిడి, పెనుగొండలో ఎన్నికలు వాయిదా పడినట్లు టాక్.కాగా 12 కార్పొరేషన్లలో కోర్టు స్టే కారణంగా శ్రీకాకుళం, రాజమండ్రి, నెల్లూరులో ఎన్నికలు వాయిదా పడ్డాయి.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

మెగా డాటర్ నిహారిక పెళ్లి ముహూర్తం ఫిక్స్

మెగా డాటర్ నిహారిక వివాహం, డిసెంబరు 9న రాజస్థాన్ ఉదయ్​పుర్​లో జరగనుంది. అందులో భాగంగా  పెళ్లి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా ‘ఇంకా ఏడు రోజులే’ అంటూ కాబోయే భర్త చైతన్యతో...

క్లాస్ రూమ్ లో పెళ్లి చేసుకున్న స్టూడెంట్స్ … ఆ తర్వాత

ఇంటర్ కాలేజీలో స్టూడెంట్స్ పెళ్లి చేసుకోవడం కలకలంగా మారింది. తూర్పగోదావరి జిల్లా రాజమండ్రిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో క్లాస్‌రూమ్‌లోనే అమ్మాయి మెడలో అబ్బాయి మూడు ముళ్లు వేశాడు.. ఏదో ఘనకార్యం చేసినట్లు మొబైల్‌లో...

ఎట్టకేలకు భారత్ ఖాతాలో విజయం

India Wins in Final ODI ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 13 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఒక...

బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవ్వరు?

నాగార్జున హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 4 ముగింపు దశకు వచ్చేసింది. ఈ సీజన్ లో కంటేస్టంట్లు అంతా మేము స్ట్రాంగ్ అంటే మేము స్ట్రాంగ్ అంటున్నారు. చివరి వారం అవినాష్...

Don't Miss

Adah Sharma Latest Pics, New Images, Photos

Adah Sharma Latest Pics, New Images, Photos MIRNA MENON (ADHITI) LATEST PICS, NEW PHOTOS, IMAGES

ప్రారంభమైన పంజాగుట్ట స్టీల్‌ బ్రిడ్జ్‌

పంజాగుట్ట దగ్గర నిర్మించిన స్టీల్‌ బ్రిడ్జ్‌ని హోంమంత్రి మహమూద్‌ అలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తలసాని శ్రీనివాస్‌, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్‌తో పాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ పాల్గొన్నారు. కేవలం...

పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి

త్వరలో రానున్న గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌...

రేపు దుర్గంచెరువు కేబుల్‌ బ్రిడ్జి ప్రారంభం

హైదరాబాద్‌ అనగానే చార్మినార్, గోల్కొండ, సాలార్జంగ్‌ మ్యూజియం. వీటితో పాటు సైబర్‌ టవర్స్, హైటెక్‌సిటీ, ఐకియా వంటివి గుర్తొస్తాయి. అయితే ఇప్పుడు మరో అద్బుతమైన కట్టడం హైదరాబాద్న గరంలో పూర్తయింది. విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న...

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామివారి రథం దగ్ధం

తూర్పు గోదావరి జిల్లాలోని ప్రఖ్యాత పుణ్యక్షేత్రం అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయ రథం మంటలు బారిన పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ రోజు...

మహబూబాబాద్ బాలుడి కిడ్నాప్ కథ విషాదాంతం

మహబూబాబాద్ లో ఆదివారం రోజున కిడ్నాప్ అయిన బాలుడు దీక్షిత్ ను కిడ్నాపర్లు హత్య చేసి కె సముద్రం మండలం, అన్నారం శివారులోని గుట్టపై పడేసినట్లు పోలీసులు గుర్తించారు.  గత ఆదివారం నాడు...

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images

Mirna Menon (Adhiti) Latest Pics, New Photos, Images RAAI LAXMI LATEST PICS, NEW PHOTOS, IMAGES