Thursday, December 2, 2021

Latest Posts

ఈ నెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం – మంత్రి ఆదిమూలపు సురేష్‌

Andhra Pradesh schools to reopen

ఈనెల 16 నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతాయని మంత్రి ఆదిమూలపు సురేష్‌ స్పష్టంచేశారు. పాఠశాలలో కోవిడ్‌ నిబంధనలు పాటించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు, 95శాతం మంది ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ ఇప్పటికే పూర్తయ్యిందని మిగిలిన వారికి కూడా త్వరితగతిన టీకాలు వేయాలని ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం నుంచి 5+3+3+4 విధానంలో విద్యాబోధన ఉంటుందని, ప్రభుత్వంలోని వివిధ యాజమాన్యాల కింద నడుస్తున్న విద్యా సంస్థలన్నీ ఆరు రకాలుగా నడిచేలా కొత్త సంస్కరణలు అమలవుతాయని ఈ సందర్భంగా తెలిపారు. కాగా నాడు-నేడు రెండోదశలో 4వేల కోట్లతో పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

Don't Miss