Wednesday, August 5, 2020

Latest Posts

ఇంట్లోనే వున్నా కరోనా పాజిటివ్.. సింగర్ స్మిత

ఈ కరోనా మహమ్మారి రాజకీయరంగం, సినిమా రంగం సామాన్యులు ఎవరినీ వదలడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, గవర్నర్లు, సినిమా తారలు, దర్శకులు అందరూ కరోనా పాజిటివ్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ...

ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న నీటి వివాదం

ఆంద్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

29 ఏళ్ల తర్వాత అయోధ్యకు మోదీ

నేడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య నగరానికి ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. శ్రీరామజన్మభూమి వద్ద ఈరోజు  భూమిపూజ జరగనున్నది. మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు 29...

గవర్నర్‌ నిర్ణయం పై మండిపాటు

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆ నిర్ణయం  చట్టానికి వ్యతిరేకమనికొందరు పేర్కొన్నారు.  న్యాయ సమీక్షలో ఈ రెండు చట్టాలు కొట్టివేసే అవకాశం ఉందని సీనియర్‌ న్యాయవాదులు అబిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై స్పందించిన అమరావతి రైతుల తరఫున హైకోర్టులో పిటిషన్‌ వేసిన న్యాయవాది ప్రసాద్‌ బాబు, ఆ బిల్లుపై గవర్నర్‌ సంతకం చేయడం బాధాకరమని రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు రాజ్యాంగం ప్రకారం నిలబడే అవకాశం లేదన్నారు. ఈ చట్టాన్ని రద్దు చేసేలా సవరణ తీసుకొస్తామన్నారు ప్రసాద్ బాబు.

అలాగే బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు ముప్పాళ్ల సుబ్బారావు ఈ అంశంపై మాట్లాడుతూ గవర్నర్‌ విశ్వభూషణ్‌ తీసుకున్న ఈ నిర్ణయం న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా నిలిచే అవకాశం లేదన్నారు. ‘కేంద్ర ప్రభుత్వ రూపొందించిన పునర్విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కి ఒకటే రాజధాని ఉండాలని స్పష్టంగా తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని సవరణ చేస్తేగానీ మూడు రాజధానులు ఏర్పడే అవకాశం లేదు. సెక్షన్‌ 31(2) ప్రకారం న్యాయశాఖ రాజధానికి మార్చే అవకాశం లేదు’ అని సుబ్బారావు అన్నారు.

ఇది కూడా చదవండి:  

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

ఇంట్లోనే వున్నా కరోనా పాజిటివ్.. సింగర్ స్మిత

ఈ కరోనా మహమ్మారి రాజకీయరంగం, సినిమా రంగం సామాన్యులు ఎవరినీ వదలడం లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు, గవర్నర్లు, సినిమా తారలు, దర్శకులు అందరూ కరోనా పాజిటివ్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు. ఈ...

ఏపీ, తెలంగాణ మధ్య ముదురుతున్న నీటి వివాదం

ఆంద్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలిపేయాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే...

5 లక్షలు ఇస్తే మీ కొడుకు మృతదేహం

రాష్ట్రంలో కరోన మహమ్మారి రోజు రోజుకి విలయతడం చేస్తువుంటే మరో ప్రక్క  ప్రైవేట్ ఆస్పత్రుల దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. రోజు రోజుకి వారి ఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. కరోనా వచ్చి జనాలు చస్తుంటే...

29 ఏళ్ల తర్వాత అయోధ్యకు మోదీ

నేడు శ్రీరాముడు పుట్టిన అయోధ్య నగరానికి ప్రధాని మోదీ బయలుదేరి వెళ్లారు. శ్రీరామజన్మభూమి వద్ద ఈరోజు  భూమిపూజ జరగనున్నది. మధ్యాహ్నం 12.30 గంటలకు భూమిపూజ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ వేడుకలో పాల్గొనేందుకు 29...

Don't Miss

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రికి కరోనా

కరోనాకు వారు వీరు అనే తేడా లేకుండా సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కరు కరోనా బారిన పడుతున్నారు. దేశంలో ఇప్పటికే అనేక మంది నాయకులు కరోనా బారిన పడి...

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కు కరోనా తో ఎన్ని కష్టాలో

Ismart Shankar Beauty Nidhhi Agerwal About Coronavirus కరోనా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అందరినీ వణికిస్తోంది. దీంతో స్టార్లంతా ఎక్కడివాళ్లు అక్కడ లాక్ అయిపోయారు. ఇంటి గడప దాటి బయట...

క్రికెటర్ హర్ధిక్ పాండ్యాకు కొడుకు

హర్ధిక్ పాండ్య... ఇండియన్ క్రికెట్ టీం టాప్ ఆర్డర్ బ్యాట్సమెన్ తండ్రి అయ్యాడు. గత కొద్ది కాలంగా హాట్ టాపిక్ అయిన హర్దిక్ పాండ్య లివింగ్ రిలేషన్ షిప్.... చర్చనీయంశమవ్వగా ఇప్పుడు పెళ్లి...

విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డ్ లో భారీ ప్రమాదం, 10 మంది దుర్మరణం

విశాఖపట్నంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విశాఖా హిందూస్థాన్ షిప్ యార్డ్ లో క్రేన్ కూలి దాదాపు 10 మంది మృత్యు వాతపడ్డారు. హిందూస్థాన్ షిప్ యార్డ్ లో కొత్త క్రేన్ ట్రైల్...

Pragya Jaiswal Latest Pics, Photos, Gallery..!!

Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Pragya Jaiswal Must See :Eesha Rebba Latest Pics, New Images

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

వలస కార్మికులకు సంతృప్తినిచ్చే కువైట్ చట్టం

Kuwait new rule satisfy to migrant workers : కువైట్లో ఇతర దేశాల నుంచి వచ్చిన వలస కార్మికుల ఉద్దేశించి, కువైట్ చట్టం చేసింది. కువైట్లో వలస కార్మిక నివాసాలకు డబ్బులు ఇవ్వనటువంటి...