Friday, September 18, 2020

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

పాపం.. ఆ ఇద్దరి ఛాన్స్ కోసం అనిల్ వెయిట్

ఇండస్ట్రీలో రొటీన్ కథల్ని కూడా కమర్షియల్ హిట్లుగా మలిచే స్కిల్ కొందరికే ఉంటె, రొటీన్ గా కాకుండా.. వైవిధ్యం ఉన్న కథల్ని ఎంచుకుని సత్తా చాటే దర్శకులకు ఉండే గుర్తింపు వేరు. ఇటీవల వరుస హిట్లు అందుకున్న అనీల్ రావిపూడి ఒకటో కేటగిరిలోకే వస్తాడు. 2019 సంక్రాంతికి ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ అందుకుని, 2020 సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు రూపంలో సక్సెస్ అందుకున్నాడు. అయితే ఈ రెండు సినిమాలు రొటీన్ కథలతో తెరకెక్కినవే. కామెడీని ఎగ్జిక్యూట్ చేయడంలో తనదైన శైలితో ఎంటర్ టైన్ చేసినా రొటీన్ ఫ్లేవర్ రిపీటవుతోందన్న విమర్శ అయితే వచ్చేసింది. రవితేజ – మహేష్ లాంటి స్టార్లతో సినిమాలు చేసిన కాన్ఫిడెన్స్ తో మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ లాంటి టాప్ స్టార్లకు స్క్రిప్టు వినిపించే పనిలో ఉన్నాడట. అయితే ఆ ఇద్దరూ వెంటనే అవకాశాలిచ్చేస్తారా మరి.

పటాస్ , రాజా ది గ్రేట్, ఎఫ్ 2 లాంటి చిత్రాల్లో కొన్ని అసహజమైన లాజిక్ లేని సన్నివేశాలు ఎంచుకున్నా.. తనదైన మార్క్ కామెడీతో అనిల్ మెప్పించగలిగాడు.కొన్ని లోటుపాట్లు ఉన్నా జనం వాటిని పట్టించుకోలేదు. కానీ సరిలేరు నీకెవ్వరు చిత్రం విషయంలో ఆ మ్యాజిక్ రిపీటవ్వలేదు. కాస్త ఎఫ్ 2 తరహా కామెడీని రిపీట్ చేశాడన్న విమర్శలూ ఎదురయ్యాయి. అలాగే సెకండాఫ్ పరంగా అనీల్ రావిపూడి వీక్ నెస్ బయటపడిందని విశ్లేషకుల వాదన.

అలాంటి కొన్ని మైనస్ లు ఉన్నప్పుడు.. చిరంజీవి స్థాయి లాంటి పెద్ద హీరోని అనిల్ ఎలా హ్యాండిల్ చేస్తాడనేది ప్రశ్న. సరిలేరులో ముఖ్యంగా సెకండాఫ్ ట్రీట్ మెంట్ పరంగా అనీల్ మరింత స్ట్రాంగ్ అవ్వాల్సి ఉందంటున్నారు. అందుకే మారిన ట్రెండ్ లో కొత్త పంథా కథల్ని ఎంచుకుని అందులో కామెడీ ట్రీట్ ని ఇవ్వాలి. కథల్లో ఇన్నోవేషన్ .. సీన్స్ లో రినోవేషన్ ఉండాల్సిందే. అలా కాకుండా శ్రీనువైట్ల రూట్ లో రొటీన్ గా చేస్తే అనీల్ కి పెద్ద మైనస్ అవ్వక తప్పదు. కామెడీ సినిమాలు తీసే దర్శకులంతా ఫేడవుట్ అయిన నేపథ్యంలో అనీల్ కి అన్నీ కలిసొస్తున్నాయి. అయితే ట్రెండ్ కి తగ్గట్టు ఉండాలి అంటున్నారు.

Stay Connected

446FansLike
46FollowersFollow
18,748SubscribersSubscribe

Latest Posts

తెలంగాణలో కరోనా కేసుల వివరాలు

తెలంగాణలో కరోనా ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. రోజుకు 2 వేలకు పైగా కేసులు వస్తూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,043 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర...

రైతుల కోసం ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం

రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు ఏపీ ముఖ్యమంత్రి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాలు ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలిదశలో 10...

రేపటి నుండి సిటీ బస్సులు ప్రారంభం

కరోనా వైరస్ వ్యాప్తి  నేపథ్యంలో విజయవాడలో డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు రేపటి నుంచి రోడ్డెక్కనున్నాయి. ఆరు నెలల తర్వాత బెజవాడ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఏపీఎస్ ఆర్టీసీ తొలి దశలో 200...

భారీగా పతనమైన పసిడి ధర

గత కొన్ని రోజులుగా ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు ఇప్పుడుప్పుడే  ధరలు తిరిగి తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు తగ్గడంతో, దాని ప్రభావం ఇండియా మార్కెట్లపై కూడా కనిపించింది. శుక్రవారం...

Don't Miss

కొరటాల సినిమాలో చిరంజీవి లుక్ లీక్.. నక్సలైట్‌గా మెగాస్టార్..

ఈ మధ్య చాలా పెద్ద సినిమాలకు లీకుల బెడద తప్పడం లేదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఎలాగోలా బయటికి ఫోటోలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా...

ఉగాది కర్కాటక రాశి ఫలితాలు

Ugadi Karkataka Rasi Phalalu 2020 | Cancer Horoscope | Ch Nagaraj | రాశి ఫలితాలు | https://www.youtube.com/watch?v=RCHCWv_DBCs ఉగాది మేషరాశి ఫలితాలు

Rashmika Mandanna Latest Photos

Rashmika Mandanna Latest Photos Keisha Rawat Latest Stills

నాగ భైరవిగా శివగామి

శివగామి గా బాహుబలిలో ప్రపంచం మొత్తం మీద ఫేమస్ అయ్యిన నటి రమ్యకృష్ణ ఇప్పుడు సీరియల్స్ లో బిజీ గా ఉండబోతున్నట్టు సమాచారం. కాగా తమిళంలో బిజీ గా ఉన్న ఈమె బాహుబలి...

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు

గత నాలుగు రోజులుగా రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.  రెండు రాష్ట్రాల్లో రానున్న 24 గంటలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది....

హోటల్ భవనం కుప్పకూలి 17 మంది మృతి

చైనాలోని ఉత్తర షాంజీ ప్రావిన్స్‌లో రెండస్తుల హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 17కు చేరింది. ఈ ఘటన శనివారం ఉదయం పది గంటల సమయంలో భవనం కూలిపోయింది.అయితే ఈ భవనం...

నేడు తెలంగాణా క్యాబినెట్ భేటీ

తెలంగాణ  ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినెట్  ఈరోజు  (బుధవారం) సమావేశం కానుంది. కేబినెట్ అజెండాలో నాలుగు అంశాలు ఉన్నాయి. అందులో ఎక్కువ ప్రాముఖ్యత  కొత్త సచివాలయం భవనంపైనే చర్చ జరిగే అవకాశం ఉంది....